Business Idea : తక్కువ పెట్టుబడితో నెలకు రూ. లక్ష సంపాదించే బిజినెస్ ఐడియా

కానీ వ్యాపారం పెరుగుతున్న కొద్దీ కనీసం లక్ష రూపాయల వరకు లాభం పొందవచ్చు.ఈ బిజినెస్ ను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చు..

By: jyothi

Published Date - Fri - 12 August 22

Business Idea : తక్కువ పెట్టుబడితో నెలకు రూ. లక్ష సంపాదించే బిజినెస్ ఐడియా

Business Idea : ఉద్యోగం అయితే నెలనెలా జీతం మాత్రమే వస్తుంది. వాటిల్లో ఎదగూ బొదుగూ ఉండదు. అదే వ్యాపారంలో లాభాలు పెరుగుతూ ఉంటాయి. మనం చేసుకునే దాన్ని బట్టి ఆదాయం వస్తుంటుంది. అందుకే యువత ఇప్పుడు ఉద్యోగాల కన్నా వ్యాపారాల మీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి వారి కోసం మంచి బిజినెస్ ఐడియా ఉంది.

ప్రతీ ఒక్కరూ చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్ కు ఇవ్వడానికే ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిని బిజినెస్ గా ఎంచుకుని మంచి లాభాలు ఆర్జించవచ్చు. కేవలం 10 వేల రూపాయలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇంత తక్కువ ఖర్చుతో ఉద్యోగం కోసం బదులుగా మీ సొంత వ్యాపారం చేయడం చాలా సులభం.

ఈ వ్యాపారం ద్వారా నెలకు 25-50 వేల రూపాయలు సంపాదించవచ్చు.

కానీ వ్యాపారం పెరుగుతున్న కొద్దీ కనీసం లక్ష రూపాయల వరకు లాభం పొందవచ్చు.ఈ బిజినెస్ ను ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ప్రారంభించవచ్చు. రేషన్ మరియు ప్యాకేజింగ్‌లో మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలు పరిశుభ్రత పాటించడానికి చాలా ఇష్టపడతారు. దీని కోసం శుభ్రమైన వంటగదిని ఉండాలి..ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాలంటే ముందుగా మార్కెట్ గురించి కాస్త తెలిసి ఉండాలి..

క్యాటరింగ్ వ్యాపారం దీనికి మినహాయింపు కాదు. ఈ వ్యాపారంలోకి వెళ్లాలనుకుంటే, సర్వీస్ గురించి ఆన్‌లైన్‌లో ,స్నేహితుల ద్వారా ప్రచారం చేయండి. క్రమంగా ఆర్డర్లు రావడం మొదలు అవుతాయి.. క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించడానికి కనీసం రూ. 10,000 ఉండాలి. ఇందులో పాత్రలు, గ్యాస్ సిలిండర్ మొదలైన వస్తువులు అవసరం. దీని కోసం కొంత కష్టపడాలి.

They Are Showing Great Interest in Catering Business

They Are Showing Great Interest in Catering Business

మొదట రూ.25000 వరకూ సంపాదిస్తారు.పెద్ద పార్టీలలో క్యాటరింగ్ సర్వీస్ కు డిమాండ్ ఏర్పడినప్పుడు, లాభం పెరగడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఈ వ్యాపారం నుంచి ప్రతి నెలా కనీసం లక్ష రూపాయల లాభం పొందవచ్చు. వ్యాపారాన్ని అంచెలంచెలుగా పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడు లాభాలు కూడా పెరుగుతూ వెళ్లాయి.

 

Also Read : Balakrishna : కూతురు కోసం భయంకరమైన వ్యసనం మానేసిన బాలయ్య.. అంత భయమా..

Also Read : Munugodu : దూకుడు పెంచిన కాంగ్రెస్..మునుగోడుపై ఫుల్ ఫోకస్

Read Today's Latest Business News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News