Astrology : కొవిడ్ మహమ్మారి దెబ్బకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి అందరికీ విదితమే. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్న వేలాది మంది వేటు వేయబడ్డారు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ టైంలో జనం ఇళ్లకే పరిమితం కాగా, ఆర్థిక వ్యవస్థ మొత్తంగా కొలాప్స్ అయింది.
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

ఈ క్రమంలోనే కొత్త ఉద్యోగాల కోసం చాలా మంది దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ వారికి ఉద్యోగాలు రావడం లేదని, ఇకపోతే ఉన్న వారికి ఉద్యోగాలలో ప్రమోషన్స్ లభించడం లేదని చాలా మంది బాధపడుతున్నట్లయితే, వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పలు సూచనలు ఉన్నాయి. వారు ఆ సూచనలు పాటించి పరిహారాలు చేసుకున్నట్లయితే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి.
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
జ్యోతిష్య శాస్త్రప్రకారం..ఉద్యోగం పొందాలనుకునేవారు లేదా క్యాంపస్ సెలక్షన్స్‌లోనే జాబ్ పొందాలనుకునే వారు భాగ్య రత్నం లేదా దశమేష రత్నం ధరించాలి. ఈ రత్నాలను ధరించడం వలన సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. జాబ్ సెర్చింగ్‌లో ఉండే వారు ఈ రత్నాలు ధరించినట్లయితే అతి తక్కువ కాలంలోనే వారికి గుడ్ న్యూస్ లభిస్తుందట. ఇకపోతే వీటిని ధరించడం వలన ఉద్యోగం చేసే ప్రాంతంలో ఏదేని ఇబ్బందులున్నట్లయితే అవి వెంటనే తొలగిపోతాయి. అడ్డంకులన్నీ తొలగిపోతాయి.
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
Astrology Job
భాస్కరుడు అనగా సూర్యుడిని నీళ్లు సమర్పించడం ద్వారా చక్కటి ప్రయోజనాలున్నాయి. జాబ్‌లో ప్రమోషన్ పొందడం కోసం ప్రతీ రోజు సూర్యుడికి నీటిని సమర్పించాలి. అలా చేయడం ద్వారా ఉన్నత స్థానాలను అధిరోహించొచ్చు. సూర్యోదయం సమయంలో నీటిని సమర్పిస్తే కనుక అనుకూల ఫలితాలు వస్తాయట. మీ కోరికలన్నీ నెరవేరి జీవితంలో ముందుకు సాగొచ్చు. శ్రీయంత్రాన్ని ధరించినట్లయితే లక్ష్మీ దేవి మీ ఇంటికి వచ్చి చేరుతుంది. మీకు ఉద్యోగం లభిస్తుంది.
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
Astrology sun
ఉద్యోగ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం రుద్రాక్ష మాలలు ధరించినట్లయితే చాలా ఉపయోగాలుంటాయి. ముఖ్యంగా దశముఖి రుద్రాక్ష ధరిస్తే చాలా ఉపయోగాలుంటాయి. దశముఖి రుద్రాక్ష శ్రీ మహా విష్ణువు రూపం కాగా, ఇది ధరించడం వలన మహా లక్ష్మి ఇంటిలోకి వచ్చేస్తుందట. రావిచెట్లుకు నీరు పోయడం వలన పాజిటివ్ వైబ్స్ మనకు అంది ఉద్యోగం వస్తుందట. పెద్దలు ఈ మేరకు సూచనలు చేస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పరిహారాలను చేసుకున్నట్లయితే తప్పకుండా ప్రయోజనాలుంటాయి. ఉద్యోగాల కోసమై ఇంటర్వ్యూలకు వెళ్లే వాళ్లు కుడి పాదాన్ని ముందుకు వేసి ఆవుకు బెల్లం, గోధుమ పిండితో చేసిన రొట్టెలను ఆహారంగా పెట్టినట్లయితే చక్కటి ప్రయోజనాలుంటాయి. ఇలా చేయడం ద్వారా ఉద్యోగావకాశాలు కూడా వాటంతట అవే లభిస్తాయి.