Spirituality : కర్పూరంతో ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు పోయి.. డబ్బు మీ చెంతకు..

Spirituality : కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోవడానికి కారణం వారు పాటించే పద్ధతులనేనని పెద్దలు చెప్తుంటారు. కాగా, శాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు సరిగా పాటించనట్లయితే ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి డబ్బులకు ఇబ్బందులు పడిపోతుంటారట. ఈ క్రమంలోనే సనాతన ధర్మం ప్రకారం.. ఈ పనులు చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు దానంతట అదే మీ చెంతకు చేరుతుంది. అవేంటో తెలుసుకుందాం. వాస్తు, తంత్ర శాస్త్రం ప్రకారం కర్పూరంతో చాలా ప్రయోజనాలున్నాయి. దీనిని ఉపయోగించడం వలన ఇంటి […].

By: jyothi

Updated On - Mon - 6 December 21

Spirituality : కర్పూరంతో ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు పోయి.. డబ్బు మీ చెంతకు..

Spirituality : కొందరు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోవడానికి కారణం వారు పాటించే పద్ధతులనేనని పెద్దలు చెప్తుంటారు. కాగా, శాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు సరిగా పాటించనట్లయితే ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయి డబ్బులకు ఇబ్బందులు పడిపోతుంటారట. ఈ క్రమంలోనే సనాతన ధర్మం ప్రకారం.. ఈ పనులు చేసినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి డబ్బు దానంతట అదే మీ చెంతకు చేరుతుంది. అవేంటో తెలుసుకుందాం.


వాస్తు, తంత్ర శాస్త్రం ప్రకారం కర్పూరంతో చాలా ప్రయోజనాలున్నాయి. దీనిని ఉపయోగించడం వలన ఇంటి లోపల సానుకూల శక్తి కలుగుతుంది. ఆ ఇంటి లోపల ఆనందం, శాంతి కలుగుతుంది. కర్పూరం ఉపయోగం గురించి చాలా మంది చెప్తుంటారు కూడా. గులాబీ పువ్వులలో కర్పూరం ముక్కలను ఉంచి వాటిని ఈవినింగ్ టైమ్స్‌లో దుర్గామాతాకు సమర్పిచినట్లయితే ఆర్థిక సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. దాంతో పాటు ఏదేని కారణాల వలన మీకు వచ్చే డబ్బు ఆగిపోయినట్లయితే వెంటనే ఆ డబ్బు మీ చెంతకు వస్తుంది. దుర్గా మాతా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇలా చేసినట్లయితే ఇంకా చక్కటి ప్రయోజనాలుంటాయి.

pachakarpuram

pachakarpuram



మీ కిచెన్‌లో లవంగాలు, కర్పూరం కలిపి వెండి గిన్నెలో పెట్టి దీపం మాదిరిగా వెలిగిస్తే మంచి ప్రయోజనాలుంటాయి. మీ ఇంటికి శ్రేయస్సు కలగడంతో పాటు మీ ధనం మీతోనే ఉంటుంది. ప్రతీ రోజు దేవతలను పూజించేప్పుడు కూడా కర్పూరం వెలిగించినట్లయితే సానుకూల శక్తి మీ ఇంటిలోని ప్రతీ ఒక్కరికి వస్తుంది. అలా పాజిటివ్ ఎనర్జీ హౌస్ అంతటా స్ప్రెడ్ అయి, హ్యాపీగా ఉండొచ్చు. ఇకపోతే ఇంటిలోపల ఏదేని అనారోగ్య సమస్యలున్నా కూడా వాటి నుంచి బయటపడొచ్చు.


ప్రతీ రోజు మార్నింగ్, ఈవినింగ్ నెయ్యిలో కర్పూరం వేసి నానబెట్టి దానిని ఇల్లు అంతా వ్యాపించేలా చేసినట్లయితే ఇంటి నుంచి ప్రతికూల శక్తులన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయి. ఆ ఇంటికి శాంతి కలగడంతో పాటు సానుకూల శక్తి ఎల్లప్పుడు మీ వెంట ఉంటుంది. ఇకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదేని విషయంలో ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ సాల్వ్ అవుతాయి. భార్యా భర్తల మధ్య ప్రేమ చిగురింపజేయడానికిగాను కర్పూరం ఉపయోగపడుతుంది.


karpuram

karpuram

కర్పూరం వినియోగం గురించి శాస్త్రీయంగానూ మీరు పరిశీలించొచ్చు. కర్పూరం వినియోగం వల్ల మీ ఇంటి లోపల నుంచి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు అన్నీ బయటకు వెళ్తాయి. ఫలితంగా మీ ఇంటి వాతావరణం అంతా క్లీన్ అండ్ గ్రీన్ అవుతుంది. కాబట్టి కర్పూరం వినియోగం గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. కర్పూరం వాసన పీల్చుకోవడమూ మనిషి ఆరోగ్యానికి చాలా మంచిది.

 

Tags

Latest News

Related News