Diabetes: షుగర్ ఉన్న వారు పుచ్చకాయ తినొచ్చా? లేదా? నిపుణుల మాట ఏంటీ?

Diabetes షుగర్‌ వ్యాది ఉన్న వారు ఏం తినాలి.. ఏం తినకూడదు అనే విషయమై చాలా సార్లు తికమక పడుతూ ఉంటారు. ఏం తింటే షుగర్ అమాంతం పెరుగుతుందో చెప్పలేం.. ఏం తింటే షుగర్ డౌన్‌ అవుతుందో చెప్పలేం. అందుకు షుగర్‌ వ్యాదిగ్రస్తులు ఎక్కువగా తినకూడదు అనే అభిప్రాయానికి అందరు వచ్చారు. షుగర్ వ్యాదితో బాధ పడుతున్న వారు ఆహార నియమాలు తెలియక చాలా మంది కడుపు మాడ్చుకుని అనారోగ్యంతో మృతి చెందిన వారు ఉన్నారు. అన్నం […].

By: jyothi

Updated On - Sat - 21 August 21

Diabetes: షుగర్ ఉన్న వారు పుచ్చకాయ తినొచ్చా? లేదా? నిపుణుల మాట ఏంటీ?

Diabetes షుగర్‌ వ్యాది ఉన్న వారు ఏం తినాలి.. ఏం తినకూడదు అనే విషయమై చాలా సార్లు తికమక పడుతూ ఉంటారు. ఏం తింటే షుగర్ అమాంతం పెరుగుతుందో చెప్పలేం.. ఏం తింటే షుగర్ డౌన్‌ అవుతుందో చెప్పలేం. అందుకు షుగర్‌ వ్యాదిగ్రస్తులు ఎక్కువగా తినకూడదు అనే అభిప్రాయానికి అందరు వచ్చారు. షుగర్ వ్యాదితో బాధ పడుతున్న వారు ఆహార నియమాలు తెలియక చాలా మంది కడుపు మాడ్చుకుని అనారోగ్యంతో మృతి చెందిన వారు ఉన్నారు. అన్నం నుండి మొదలుకుని ఏం తినాలన్నా కూడా ఇది తింటే ఏంటీ పరిస్థితి అన్నట్లుగా ఆలోచించే వారు చాలా మంది ఉంటారు. షుగర్‌ వ్యాదిగ్రస్తుల కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈమద్య కాలంలో కాస్త అవగాహణ కార్యక్రమాలు.. నిపుణుల సలహాలు అందిస్తూ ఉన్నారు. కాన్త తియ్యగా అనిపించిన ఏ పదార్థాలను అయినా కూడా షుగర్ వ్యాదిగ్రస్తులు తినకూడదు. అందుకే తియ్యగా ఉండే పుచ్చ కాయను తినకూడదని అంతా అనుకుంటారు. కాని షుగర్‌ ఉన్న వారు పుచ్చకాయను తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు.

పుచ్చకాయలో షుగల్‌ లెవల్స్ పెంచే కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. కాని పుచ్చకాయలో ఉండే నీరు వల్ల తినే సమయంలో షుగర్‌ లెవల్స్ పెరిగే అవకాశం ఉన్నా కూడా కొన్ని నిమిషాల వ్యవధిలోనే షుగర్‌ లెవల్స్‌ మళ్లీ నార్మల్‌ స్థితికి వస్తాయి. పుచ్చకాయలో ఉండే పిండి పదార్థాల కారణంగా కూడా షుగర్‌ లెవల్స్ కంట్రోల్‌ లో ఉంటాయి అంటూ నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కంట్రోల్‌ గా షుగర్‌ ను ఉంచుకోవాలనే ఉద్దేశ్యంతో తినాల్సిన పదార్థాలు మరియు పండ్లు తినకుండా ఉంటారు. ఇప్పటికి అయినా షుగర్‌ వ్యాదిగ్రస్తులు తినకూడని పదార్థాలు తినే పదార్థాల విషయంలో వైధ్యుల సలహా తీసుకుని మరీ డైట్‌ ను ఫాలో అవ్వాల్సిందిగా మా సలహా. సమ్మర్‌ లో పుచ్చకాయ తినడం వల్ల చాలా ఉపశమనంగా అనిపిస్తుంది. వేడి చేసినా లేదా ఎండన పడి వచ్చినా కూడా పుచ్చ కాయ తినడం అనేది ఒక మంచి అలవాటు. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సమ్మర్‌ అంటే పుచ్చకాయ ఖచ్చితంగా ఉంటుంది.

అంతటి విషిష్టమైన పుచ్చ కాయను షుగర్‌ పెరుగుతుందేమో అనే భయంతో దూరం పెడుతూ వచ్చిన మీరు ఇకపై మితంగా సమ్మర్‌ లో పుచ్చకాయ తిన్నా పర్వాలేదు. పుచ్చకాయలో ఉండే పిండి పదార్థాలతో పాటు పోషక పదార్థాలు షుగర్‌ పెరుగుదలకు కారకాలు కావు. కనుక ఎలాంటి అనుమానం లేకుండా నిరభ్యంతరంగా పుచ్చ కాయను షుగర్ వ్యాది ఉన్న వారు తినేయవచ్చు. షుగర్‌ ఉన్నంత మాత్రాన కడుపు మాడ్చుకుని ఉండటం కరెక్ట్‌ కాదు. తక్కువ తిన్నా కూడా అనారోగ్య పరిస్థితులు వస్తాయి. కనుక ప్రతి ఒక్క షుగర్‌ పేషంట్‌ కూడా తప్పకుండా రెగ్యులర్‌ గా తక్కువ మోతాదులో అయినా తింటూ ఉండాలి. జంక్ ఫుడ్‌ మరియు స్వీట్స్ వంటివి దూరం పెట్టినా కూడా షుగర్‌ ఉన్న వారు పుచ్చకాయను నిర్మొహమాటంగా నిర్భయంగా తినేయవచ్చు.

Read Today's Latest Health News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News