Pumpkin Seeds: షుగర్ వ్యాదిగ్రస్తులకు ఇన్సులిన్ల పనిచేసే గుమ్మడి గింజలు

Pumpkin Seeds: మారుతున్న జీవన విధానం, తింటున్న ఆహార పదార్థాలు ఇంకా ఇతర కారణాల వల్ల గడచిన పాతిక సంవత్సరాలుగా షుగర్‌ వ్యాదిగ్రస్తుల సంఖ్య పదుల రెట్టు పెరిగింది. ఇండియాలో షుగర్‌ వ్యాదిగ్రస్తుల సంఖ్య దేశ జనాభ పెరిగినట్లుగా పెరుగుతుంది. షుగర్‌ వ్యాదిగ్రస్తుల విషయంలో ప్రపంచంలోనే మన దేశం టాప్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరగడంనే డయాబెటిస్ అంటారు. ఇది ఆహారపు అలవాట్లు మరియు లైఫ్‌ స్టైల్‌ కారణంగా కూడా సంభవించే […].

By: jyothi

Published Date - Tue - 7 September 21

Pumpkin Seeds: షుగర్ వ్యాదిగ్రస్తులకు ఇన్సులిన్ల పనిచేసే గుమ్మడి గింజలు

Pumpkin Seeds: మారుతున్న జీవన విధానం, తింటున్న ఆహార పదార్థాలు ఇంకా ఇతర కారణాల వల్ల గడచిన పాతిక సంవత్సరాలుగా షుగర్‌ వ్యాదిగ్రస్తుల సంఖ్య పదుల రెట్టు పెరిగింది. ఇండియాలో షుగర్‌ వ్యాదిగ్రస్తుల సంఖ్య దేశ జనాభ పెరిగినట్లుగా పెరుగుతుంది. షుగర్‌ వ్యాదిగ్రస్తుల విషయంలో ప్రపంచంలోనే మన దేశం టాప్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. రక్తంలో చక్కెర స్థాయి పెరగడంనే డయాబెటిస్ అంటారు. ఇది ఆహారపు అలవాట్లు మరియు లైఫ్‌ స్టైల్‌ కారణంగా కూడా సంభవించే అవకాశం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరిగిన సమయంలో ఇన్సులిన్ ను అందించడం వల్ల నార్మల్ అవుతుంది. అయితే ఒక్కసారి డయాబెటిస్‌ ఎటాక్ అయిన వారు ఇన్సులిన్‌ ఇచ్చినా మరేది ఇచ్చినా కూడా మళ్లీ పెరుగుతూనే ఉంటుంది. అందుకే షుగర్‌ వ్యాదిగ్రస్తులు రెగ్యులర్‌ గా మందులు వాడుతూనే ఉండాలి. ఇన్సులిన్‌ తగ్గినా లేదంటే అస్సలు లేకున్నా కూడా షుగర్‌ వ్యాదిగ్రస్తులు అల్లాడి పోతూ ఉంటారు. వారు ఆ సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఇన్సులిన్‌ శాతంను పెంచుకునేందుకు ట్యాబ్లెట్‌ లేదా ఇంజక్షన్ వేయడం అవసరం లేకుండానే కొన్ని ఆహార పదార్థాలతో షుగర్ ను కంట్రోల్‌ లో పెట్టవచ్చు. ఆ పదార్థాల్లో ముఖ్యమైనవి గుమ్మడి కాయలు మరియు గింజలు.

షుగర్‌ వ్యాదితో బాధ పడుతున్న వారు రెగ్యులర్‌ గా గుమ్మడి గింజలు మరియు గుమ్మడి కాయ ను తినడం వల్ల ఉపశమనం దక్కుతుంది. రెగ్యులర్‌ గా గుమ్మడి కాయలు తినే వారు ఒకటి రెండు రోజులు ఇన్సులిన్ తీసుకోకుండా ఉండవచ్చు. ఎంత రెగ్యులర్‌ గా తింటే అంతగా షుగర్‌ వ్యాది కంట్రోల్‌ లో ఉంటుంది. తద్వార షుగర్‌ కు తీసుకునే ఇన్సులిన్‌ ను కూడా పక్కకు పెట్టవచ్చు. అత్యధికంగా ఇన్సులిన్ ను వాడటం అనేది శరీరంపై ప్రభావం చూపిస్తుంది. మానసిక స్థితిని కూడా మార్చుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా షుగర్‌ బాధపడితే గుమ్మడి కాయ ను లేదా గుమ్మడి గింజలను ఆహారంలోకి వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు.

 

షుగర్‌ లెవల్స్ పెంచడంలో గుమ్మడి గింజలు సమర్థవంతంగా పని చేస్తాయని వైధ్యులు నిర్థారించారు. ఇంటి ముందు గుమ్మడి కాయ ఉన్నా.. ఒంట్లో వందలకు వందల షుగర్‌ ఉన్నా కూడా పట్టించుకోరు. గుమ్మడి గింజలు ఆరోగ్యానికి మంచిదని తెలిసినా కూడా పట్టించుకునే వారు కొద్ది మందే ఉంటారు. గుమ్మడి గింజలను షుగర్‌ వ్యాది కి సంబంధించిన చికిత్స కోసం వినియోగించే వారు అతి కొద్ది మంది మాత్రమే. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకునేలా ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ముందు ముందు షుగర్‌ వ్యాదిగ్రస్తులు మరింత మంది పెరిగే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటూ అందుబాటులో ఉండే గుమ్మడి గింజలను వినియోగించాలని సూచిస్తున్నారు. గుమ్మడి కాయలో విటమిన్‌ ఏ మరియు సి లు మరియు పోలిక్ యాసిడ్‌, ప్రోటీన్లు ఇంకా ఐరన్ కూడా గుమ్మడి గింజల్లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Read Today's Latest Health News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News