Rose : గుండెనొప్పితో బాధపడుతున్నారా? ఈ ప్లవర్‌తో దానికి చెక్ పెట్టండి..

Rose : ప్రస్తుత బిజీ లైఫ్‌లో మనుషులు రకరకాలు వ్యాధులకు, ఒత్తిడులకు గురవుతుంటారు. చాలా మంది వీటిని దూరం చేసుకునేందుకు అనేక ప్లేస్‌లను సెలక్ట్ చేసుకుంటారు. అందులో ఎక్కువ మంది ఎంచుకునే ప్లేస్ ప్లవర్స్ గార్డెన్.. వాటిని చూస్తుంటే మనం పొందేం ఆనందం, కలిగే ఆహ్లాదం మాటల్లో చెప్పలేనిది. పువ్వుల్లో చాలా మంది ఎక్కువగా ఇష్టపడేది గులాబీ. ప్లవర్స్‌లో దీన్ని క్వీన్ అని అంటుంటారు. ఈ పువ్వు వాసన, అందరం ఎవరినైనా అట్రాక్ట్ చేస్తుంది. అంతే కాదు […].

By: jyothi

Published Date - Thu - 21 October 21

Rose : గుండెనొప్పితో బాధపడుతున్నారా? ఈ ప్లవర్‌తో దానికి చెక్ పెట్టండి..

Rose : ప్రస్తుత బిజీ లైఫ్‌లో మనుషులు రకరకాలు వ్యాధులకు, ఒత్తిడులకు గురవుతుంటారు. చాలా మంది వీటిని దూరం చేసుకునేందుకు అనేక ప్లేస్‌లను సెలక్ట్ చేసుకుంటారు. అందులో ఎక్కువ మంది ఎంచుకునే ప్లేస్ ప్లవర్స్ గార్డెన్.. వాటిని చూస్తుంటే మనం పొందేం ఆనందం, కలిగే ఆహ్లాదం మాటల్లో చెప్పలేనిది. పువ్వుల్లో చాలా మంది ఎక్కువగా ఇష్టపడేది గులాబీ. ప్లవర్స్‌లో దీన్ని క్వీన్ అని అంటుంటారు. ఈ పువ్వు వాసన, అందరం ఎవరినైనా అట్రాక్ట్ చేస్తుంది. అంతే కాదు ఇందులో ఎన్నో మెడికల్ వ్యాల్యూస్ ఉన్నాయి. చాలా వ్యాధులను క్యూర్ చేయడంలో దీనిని ఉపయోగిస్తుంటారు. గులాబీలో రెక్కలు రాపోయాక మధ్యలో ఉండే బొండు పార్ట్‌ను రోజ్‌హిప్స్ అని అంటారు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోజ్ వాటర్ ను సైతం చాలా మంది వాడుతుంటారు.

రోజ్‌వాటర్‌ను ఎలా తయారు చేస్తారంటే.. ఫ్రెష్‌గా ఉన్న గులాబీ రేకులను నీలిటో వేసి బాగా మరిగించాలి. వచ్చిన నీటి ఆవిరిని మరో బౌల్ లోకి తీసుకుని చల్లార్చాలి. ఇదే రోజ్ వాటర్. గులాబీ పూలతో కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం.

రోజ్ ఫ్లవర్‌లను ఉపయోగించి తలనొప్పిన తగ్గించుకోవచ్చు. గులాబీపువ్వు రేకులను నానబెట్టిన తర్వాత వడబోస్తే రోజ్‌‌వెనిగర్ తయారు అవుతుంది. దీంట్లో గుడ్డను కలిపి నుదిటిపై పట్టులాగా వేసుకుంట హెడెక్ తగ్గుతుంది. తాజా గులాబీ రేకులను నీటిలో చిక్కగా మారే వరకు మరిగించి దానిని వడబోసి తేనే కలిపితే రోజ్ హనీగా మారుతుంది. దీన్ని గొంతునొప్పి నివారణకు వాడతారు. కండ్లల్లో మంటగా అనిపించినప్పుడు రోజ్ వాటర్‌ను దూదితో తడిపి కనురెప్పలపై ఉంచితే కండ్ల మంటలు, దురద వంటివి తక్కువవుతాయి.

rose can check heart pain-2

rose can check heart pain-2

గుండెనొప్పితో బాధపడేవారు ఒక టీ స్పూన్ గులాబీ నూనెను, 4 టీ స్పూన్‌ల బాదం నూనెను కలిపి ఉదయం, సాయంత్రం ఇలా చాతి మీద రుద్దితే గుండెనొప్పి నుంచి రిలాక్స్ పొందొచ్చు. రోజ్ వాటర్, ఉల్లిగడ్డల రసాన్ని దెబ్బలు తగిలిన ప్రాంతంలో రాస్తే అవి త్వరగా మానుతాయి. ఎక్కవగా ఆందోళనకు గురయ్యే వారు రెండు టేబుల్‌ స్పూన్‌ల గులాబీ రేకులను ఒక గ్లాసు నీటిలో కలిపి కషాయంలాగా తయారు చేసి తీసుకుంటే ఆందోళన నుంచి ఉపశమనం పొందొచ్చు.

ఫీవర్, శరీరంపై పింపుల్స్, తదితర స్కిన్ డిసీజ్‌లను దూరం చేసేందుకు రోజ్ వాటర్‌లో సాప్రాన్(కుంకుమపువ్వు), బాదం పలుకులు కలిపి పేస్ట్ లాగా చేసుకుని మోఖంపై ప్యాక్ లాగా చేసుకుంటే పింపుల్స్ తగ్గడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇవి కేవలం మీకు అవగాహన కల్పించేందుకే.. ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.

Tags

Latest News

Related News