Doctor White Court: డాక్టర్లు వైట్ కోర్ట్ మాత్రమే వేసుకోవడానికి కారణం ఏంటీ?

Doctor White Court: ఈ భూమి మీద ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి.. ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని ఉద్యోగాల్లోకి గౌరవ ప్రథమైన బాధ్యతయుతమైన ఉద్యోగం ఏంటీ అంటే ఎవరైనా ఠక్కున చెప్పేది వైధ్య వృత్తి. ఔను వైధ్య వృత్తి ఎంతో గొప్ప వృత్తి.. వైధ్యులు చాలా గొప్ప వారు. ఇప్పుడు కొందరు వైధ్యులు ప్రలోభాలకు లోభడి.. డబ్బు కోసం వైధ్యం అందిస్తున్నారు కాని ఒకప్పుడు వైధ్య వృత్తిని చేపట్టిన వారు ఒక యోగి తో […].

By: jyothi

Published Date - Sun - 12 September 21

Doctor White Court: డాక్టర్లు వైట్ కోర్ట్ మాత్రమే వేసుకోవడానికి కారణం ఏంటీ?

Doctor White Court: ఈ భూమి మీద ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి.. ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని ఉద్యోగాల్లోకి గౌరవ ప్రథమైన బాధ్యతయుతమైన ఉద్యోగం ఏంటీ అంటే ఎవరైనా ఠక్కున చెప్పేది వైధ్య వృత్తి. ఔను వైధ్య వృత్తి ఎంతో గొప్ప వృత్తి.. వైధ్యులు చాలా గొప్ప వారు. ఇప్పుడు కొందరు వైధ్యులు ప్రలోభాలకు లోభడి.. డబ్బు కోసం వైధ్యం అందిస్తున్నారు కాని ఒకప్పుడు వైధ్య వృత్తిని చేపట్టిన వారు ఒక యోగి తో సమానం. ప్రజా సేవకు అంకితం అయిన వారు ఎన్నో రకాలుగా ప్రజలకు సేవ చేసే వారు. ఒకప్పుడు ఆయుర్వేదం అయితే ఇప్పుడు సాంకేతిక కూడిన వైధ్యంను డాక్టర్లు అందిస్తున్నారు. పిలిచే పద్దతి.. చూసే పద్దతి మారినా ఎప్పటికైనా డాక్టర్‌ అంటే ఒక బ్రాండ్ అనడంలో సందేహం లేదు. అలాంటి డాక్టర్ ఏ కలర్ కోర్ట్‌ వేసుకుంటాడు అంటే చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు ఠక్కున వైట్ అనే సమాధానం ఇస్తారు. ప్రపంచంలోని అత్యధిక శాతం వైధ్యులు వైట్ కోర్ట్‌ ను ధరిస్తారు. ఆసుపత్రి సపోర్టింగ్ స్టాఫ్‌ ఇతర వైధ్య సహాయ సిబ్బంది ఇతర కలర్ కోర్ట్‌ లు గౌన్ లు వేసుకోవచ్చు. కాని డాక్టర్లు మాత్రం ఖచ్చితంగా వైట్ కోర్టు మాత్రమే ధరిస్తారు. వైధ్యులు ఎందుకు వైట్ కోర్టు ధరిస్తారు అనే విషయం లో చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు వైధ్యులు వైట్ కోర్టు ఎందుకు వేసుకుంటారు అనే విషయం గురించి చూద్దాం.

తెలుగు అనేది స్వచ్చతకు చిహ్నం గా భావిస్తారు. స్వచ్చమైన మనసు ఉన్న వారు స్వచంగా ఆలోచించే వారు వైధ్యులు అని సింబాలిక్ గా చెప్పందుకు వైట్ వేసుకుంటారు. రోగులు ప్రతి రోజు మమ్ములను విశ్వసించేందుకు వారిలో ఆత్మ విశ్వాసం కల్పించేందుకు.. రోగులు వైధ్యులను దేవుళ్లుగా భావిస్తున్నారు అని గుర్తు చేయడంకు మరియు మచ్చ లేని వ్యక్తిత్వం మరియు మంచి మనసున్న వ్యక్తి అని గుర్తు చేయడం కోసం వైధ్యులు వైట్ కోర్ట్‌ ను ధరిస్తారు. వైట్ కోర్ట్‌ ధరించిన డాక్టర్‌ ను చూసిన వెంటనే రోగి సగం రోగం తగ్గినట్లుగా ఫీల్ అవుతాడు. కారనం తెలుగు రంగులో ఉన్న పాజిటివ్ శక్తి అనేది రోగికి అందుతుంది అనేది కొందరి అభిప్రాయం. అలా పలు రకాలుగా వైట్ కోర్ట్‌ వేసుకోవడానికి కారణాలు ఉన్నాయి.

 

వైధ్యులు ఎరుపు రంగు కోర్ట్ ధరిస్తే ఆపరేషన్‌ చేసే సమయంలో రక్తం కనిపించదు.. డాక్టర్లు నేచర్‌ ను జీవితాలను కాపాడుతున్నారు కనుక ఆకు పచ్చ రంగు ధరించవచ్చు, ప్రజల జీవితాలను పునరుద్దరిస్తాం అనే నమ్మకంను కలిగిస్తారు కనుక ఆరంజ్ వేసుకోవచ్చు… స్వచ్చమైన ఆకాశం మరియు ఆశ కు గుర్తుగా నిలిచే నీలం రంగు కోర్ట్‌ ధరించవచ్చు.. ఆనందానికి, ఎప్పటికి మీరు అనారోగ్యం బారిన పడరు అని చెప్పడానికి వైధ్యులు పసుపు ధరించవచ్చు. కాని వీటన్నింటికంటే కూడా తెలుగు అనేది స్వచ్చతకు మరియు శాంతికి చిహ్నం కనుక వైధ్యులు తెలుపు రంగు కోర్ట్‌ ను మాత్రమే ధరిస్తారు. ఈ కష్ట సమయంలో వైధ్యులు చేస్తున్న సేవను ప్రపంచం ఎప్పటికి మర్చి పోకూడదు. ఈ సమయంలో వైధ్యులు ఏమాత్రం అలసత్వంతో వ్యవహరించినా కరోనా రోగుల ప్రాణాలు గాల్లో కలిసి పోవడం ఖాయం. అందుకే తమ కుటుంబాలను వదిలేసి మరీ వైధ్యులు తమ వృత్తి ధర్మంను పాటిస్తున్నారు. హ్యాట్సాఫ్ టు డాక్టర్స్.

Related News