Inspirational News

Latest News

 • Inspirational : చనిపోయినవారినీ.. ప్రేమిస్తాడు..

  Inspirational : బతికున్నప్పుడే పట్టించుకునే రోజులు కావివి. అలాంటిది చనిపోయాక కూడా ప్రేమించటం అంటే మామూలు విషయం కాదు. ఢిల్లీకి చెందిన ‘పద్మశ్రీ’ జితేందర్ సింగ్ గతేడాది కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2000 అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను గౌరవప్రదంగా నిర్వహించాడు. ‘షాహిద్ భగత్ సింగ్ సేవా దళ్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ సేవలో నిమగ్నమయ్యాడు. ఉదయం 7 గంటలకే డ్యూటీ ఎక్కుతాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రి ఇంటికి […]

  2 years ago
 • Sunny Leone : సూపర్.. సన్నీ..

  Sunny Leone : సన్నీ లియోన్.. పోర్న్ స్టార్ గా పరిచయం. తర్వాత బాలీవుడ్ రెగ్యులర్ హీరోయిన్ అయిపోయారు. అప్పుడప్పుడూ తెలుగు సినిమాల్లోనూ మెరుస్తున్నారు. దేశంలో విపత్తులు తలెత్తినప్పుడల్లా స్పందిస్తున్నారు. తనకు తోచిన, చేతనైనంత సాయం చేస్తున్నారు. తద్వారా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో ఒకప్పుడు ఆమె పేరు వింటేనే ముసిముసిగా నవ్వుకున్న జనం ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. సన్నీ లియోన్ లో అందంతోపాటు మంచి మనసు కూడా ఉందని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆమె […]

  2 years ago
 • Note-Vote : కోట్లాధిపతిని ఓడించిన.. పూరిగుడిసె వాసి..

  Note-Vote: ఈ రోజుల్లో ఎన్నికల్లో గెలవాలంటే ఏం కావాలి?. కోట్ల రూపాయల డబ్బు కావాలి. ఎక్కువ మంది చెప్పే సమాధానం ఇదే. కానీ కోటి రూపాయలు కాదు కదా కనీసం లక్ష రూపాయలు కూడా లేని ఓ వ్యక్తి ఒక కోట్లాధిపతిని ఓడించాడు. తమిళనాడులో సీపీఐకి చెందిన కె.మారిముత్తు అనే ప్రజానాయకుడు ఈ ఘనత సాధించాడు. తిరువారూర్ జిల్లాలోని తిరుతురైపూండి నియోజకవర్గంలో ఈ అద్భుతం జరిగింది. కె.మారిముత్తుకి ఉండటానికి పక్కా ఇల్లు కూడా లేదు. పూరిగుడిసెలో ఉంటున్నాడు. […]

  2 years ago
 • Ankita Shah: ఈమెని చూసి.. ఆ దేవుడే బాధపడుతున్నాడు..

  Ankita Shah పుట్టుక మన చేతుల్లో ఉండదు. కానీ బ్రతుకు మన చేతుల్లోనే ఉంటుంది. విధి చిన్నచూపు చూసిందని బాధపడుతూ, ఏడుస్తూ కూర్చునే కంటే ‘‘అయ్యో.. నేను ఈ రాత ఎందుకు రాశానా’’ అంటూ ఆ విధాతే విచారం వ్యక్తం చేసేలా మనం పట్టుదలతో ముందుకు కదలాలి. ఎదుటివాళ్లు మనల్ని చూసి జాలిపడకుండా మనల్ని చూసి నేర్చుకునేలా చెయ్యాలి. ఇవన్నీ చెప్పటానికి, రాయటానికి, చదవటానికి బాగానే ఉంటాయి అనుకోకండి. అంకితా షా అనే యువతి అవన్నీ చేసి […]

  2 years ago
 • Quarantine : క్వారంటైన్ లో ఉన్నారా.. కోరిన ఫుడ్డు కావాలా?..

  Quarantine : కరోనా వైరస్ పార్ట్-2 నేపథ్యంలో హైదరాబాద్ లో హోం చెఫ్ లకు, క్లౌడ్ కిచెన్లకు గిరాకీ పెరుగుతోంది. కొవిడ్-19 సోకినవారికి, హోం క్వారంటైన్ లో ఉన్నవారికి పలువురు ఫుడ్ సప్లై చేస్తున్నారు. డైలీ మీల్స్ ప్యాకేజీ మొదలుకొని 14 రోజుల ఐసోలేషన్ ప్యాకేజీ వరకు ఏది కావాలంటే అది, కోరిన ఫుడ్డు అందిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు పూటలా పార్సిల్స్ పంపిస్తారు. అనుకున్న సమయానికి బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందిస్తారు. టిఫిన్ కేటగిరీలో […]

  2 years ago
 • Biryani Free : ఆకలిగా ఉందా?.. రండి.. ఫ్రీగా బిర్యానీ తీసుకెళ్లండి..

  Biryani Free : ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడితే చాలు. అదే పది వేలు. పుణ్యం కూడా. అందుకే అన్ని దానాల కన్నా అన్న దానం మిన్న అన్నారు. అయితే.. ఓ మహిళ ఒట్టి అన్నం కాదు ఏకంగా బిర్యానీయే పెడుతోంది. అది కూడా ఫ్రీగా. మానవత్వం అంటే ఇది కాదూ? మనస్ఫూర్తిగా మెచ్చుకోవాల్సిన విషయం కదా. తమిళనాడులోని పులియాకులం ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక చెట్టు కింద చిన్న బిర్యానీ షాపు పెట్టుకున్న ఒకావిడ.. ఆకలితో […]

  2 years ago
 • Mrs. World : డాటరాఫ్ సత్యమూర్తి..

  Mrs. World : సన్నాఫ్ సత్యమూర్తి.. విలువలే ఆస్తి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కడున్నాయి అనుకునేవాళ్లకు ఇవాళ ఆదివారం జరిగిన ఓ సంఘటనే సరైన జవాబు. ‘మిసెస్ వరల్డ్-2020’ కరోలిన్ జూరీ ఈరోజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకి మిసెస్ వరల్డ్ కిరీటం వద్దు అని, తాను నమ్మిన విలువలే తనకు ముద్దు అని తేల్చిచెప్పారు. తల పైన ఉన్న కిరీటాన్ని తీసి పక్కన పెట్టారు. […]

  2 years ago