Senior Director : ఈ నడుమ టాలీవుడ్ లో కూడా లవ్ ఎఫైర్లు బాగా పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలామంది నటీమణులు ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న వారంతా కూడా ఇలాంటి బాటనే పడుతున్నారు. ఇప్పుడు మరో నటి కూడా ఇదే తోవలో నడించేందుకు రెడీ అవుతోంది.
ఆమె చాలా కాలంగా ఇండస్ట్రీలో నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆమెకు పెండ్లికి వచ్చిన కూతురు ఉంది. కానీ ఆమె అందాలు మాత్రం హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోవు. ఆమెకు అంత పెద్ద కూతురు ఉందంటే ఎవరూ నమ్మరు. ఆమె భర్త కూడా రెండేండ్ల క్రితం చనిపోయాడు.
అయితే కొంత కాలంగా ఆమెకు అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె ఇప్పుడు ఓ డైరెక్టర్ తో తిరుగుతోంది. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఓ డైరెక్టర్ తో ఆమె ఎక్కువగా పార్టీలకు వెళ్తోంది. అంతే కాకుండా అతనితో క్లోజ్ గా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తోంది.
గత కొంత కాలంగా వీరిద్దరూ సీక్రెట్ డేటింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె ఇలా డబ్బుల కోసం డేటింగ్ చేయడం ఏంటని ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఏదేమైనా ఈ విషయం కాస్తా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. చూడాలి మరి వీరిద్దరూ ఇంకెంత దూరం వెళ్తారో.
Read Also : Sri Reddy : పవన్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ నడిపాడు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!
Read Also : Suma kanakala : రాజీవ్ కంటే ముందు ఆ డైరెక్టర్ తో రొమాన్స్ చేసిన సుమ.. ఎవరంటే..