ఒకప్పుడు బాలీవుడ్ లోనే డేటింగ్ సంప్రదాయం కనిపించేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా ఇలాంటి డేటింగ్ లు బాగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలామంది డేటింగ్ పేరుతో టాలీవుడ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో నటి కూడా ఇలాంటి పనే చేస్తోంది.
ఆమె ఎవరో కాదు సమంత సిస్టర్. పలు సినిమాల్లో సమంతకు సిస్టర్ గా నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోంది. ఇప్పటికే ఆమె ఇద్దరు హీరోలతో ప్రేమాయణం నడిపింది. వారిద్దరినీ వదిలేసి ఇప్పుడు ఈ యంగ్ హీరోను తన మయాలో పడేసుకుంది. ఈ యంగ్ హీరో రీసెంట్ గానే ఓ సినిమాతో వచ్చాడు.
ఆ మూవీ ప్లాప్ అయింది. కెరీర్ పరంగా బాగానే ఛాన్సులు పడుతున్న ఈ హీరో.. ఇప్పుడు ఈ యంగ్ బ్యూటీ మాయలో పడిపోయాడు. దాంతో ఈ హీరో కెరీర్ సర్వనాశనమే అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఆ బ్యూటీ గతంలో ఇద్దరు హీరోలతో డేటింగ్ చేయగా.. ఆ ఇద్దరి కెరీర్ లు ఇప్పుడు ఏమంత బాగోలేవు.
కాబట్టి త్వరలోనే ఈ యంగ్ హీరో కెరీర్ కూడా ఇలాగే నాశనం అవుతుందని చెబుతున్నారు. చూడాలి మరి ఈ బ్యూటీ అతన్ని పెండ్లి చేసుకుంటుందా లేకపోతే సైలెంట్ గానే ఉంటుందా అనేది.
Read Also : Sudigali Sudheer : మల్లెమాలకు సుధీర్ రీ ఎంట్రీని అడ్డుకుంటున్న కమెడియన్.. ఎంత కుట్ర చేశాడు..?
Read Also : SS Rajamouli : రాజమౌళి ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. నటనలో ఆయన్ను కొట్టేవారే లేరు..