Actress Parvathi Spoke About Difficulties Faced In Industry : ఆ హీరోలు, దర్శకులు బెడ్ రూమ్ కు రమ్మన్నారు.. ప్రముఖ నటి సంచలనం..!

Actress Parvathi Spoke About Difficulties Faced In Industry : ఇక తెలుగు హీరోల మీద కూడా ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరో ప్రముఖ నటి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఆమె ఎవరో కాదు మలయాళ నటి పార్వతి. ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తాను ఇండస్ట్రీలో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది..

By: jyothi

Updated On - Tue - 11 July 23

Actress Parvathi Spoke About Difficulties Faced In Industry : ఆ హీరోలు, దర్శకులు బెడ్ రూమ్ కు రమ్మన్నారు.. ప్రముఖ నటి సంచలనం..!

Actress Parvathi Spoke About Difficulties Faced In Industry : సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ అనేది రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకరి తర్వాత ఒకరు బయటకు వచ్చి దీనిపై ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది దీనిపై మాట్లాడారు. ముఖ్యంగా మీటూ ఉద్యమం తర్వత అనేక మంది దీనిపై మాట్లాడుతున్నారు. కొందరు దర్శకుల మీద ఆరోపణలు చేస్తుంటే.. మరికొందరు హీరోల మీద ఆరోపణలు చేస్తున్నారు.

ఇక తెలుగు హీరోల మీద కూడా ఇప్పటికే చాలా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మరో ప్రముఖ నటి చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. ఆమె ఎవరో కాదు మలయాళ నటి పార్వతి. ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో తాను ఇండస్ట్రీలో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది.

డైరెక్టర్లు కూడా..

అందరూ అనుకున్నట్టుగా నేను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ స్థాయికి రాలేదు. చాలా మంది నన్ను కమిట్ మెంట్లు అడిగారు. హీరోలు, చివరకు దర్శకులు కూడా నన్ను బెడ్ రూమ్ కు రమ్మన్నారు. కానీ నేను వారి పేర్లు చెప్పదలచుకోలేదు. ఇప్పటికీ వారు పెద్ద స్థాయిల్లో ఉన్నారు.

ఎవరైనా సరే తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోవాలి. అంతే గానీ ఇలాంటి వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ట్యాలెంట్ ఎప్పటికైనా మనకు మంచి చేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది పార్వతి. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.

 

Read Also : Prabhas Love Affair News Viral : ఆ రాజకీయ నాయకురాలితో ప్రభాస్ కు లవ్ ఎఫైర్.. అప్పట్లో ఈ వార్త సెన్సేషన్..!

Read Also : Pavitra Lokesh Warning Sri Reddy : ఛాన్సుల కోసం పడుకుంటారు.. మళ్లీ కాస్టింగ్ కౌచ్ అంటూ డ్రామాలు.. పవిత్ర లోకేష్ సంచలనం..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News