Actress Sada Love Failure News Viral : సదా ఆ హీరో చేతిలో మోసపోయిందా.. అందుకే 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోలేదట!

Actress Sada Love Failure News Viral : రాను రానంటూనే చిన్నదో వంటి పాటకు అందరి చేత స్టెప్పులు వేయించి వెళ్ళవయ్యా వెళ్ళు అనే డైలాగ్ తో పాపులర్ అయ్యింది. ఇప్పటికీ కూడా సదా నటించిన ప్రతీ లవ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ అనే చెప్పాలి..

By: jyothi

Updated On - Sat - 8 July 23

Actress Sada Love Failure News Viral : సదా ఆ హీరో చేతిలో మోసపోయిందా.. అందుకే 40 ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోలేదట!

Actress Sada Love Failure News Viral : సదా.. ఈ బ్యూటీ గురించి అందరికి పరిచయమే.. అమ్మడి చేసిన ప్రతీ లవ్ స్టోరీ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అనే చెప్పాలి.. దీంతో సదా బాగా పాపులర్ అయ్యింది. జయం వంటి ప్రేమ కథ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన కొంటె చూపులతో కట్టిపడేసింది.

రాను రానంటూనే చిన్నదో వంటి పాటకు అందరి చేత స్టెప్పులు వేయించి వెళ్ళవయ్యా వెళ్ళు అనే డైలాగ్ తో పాపులర్ అయ్యింది. ఇప్పటికీ కూడా సదా నటించిన ప్రతీ లవ్ స్టోరీ తెలుగు ప్రేక్షకులకు ఫేవరేట్ అనే చెప్పాలి.. ఆ తర్వాత ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఎన్నో సినిమాలను చేసి మెప్పించింది.

అయితే సదా వయసు ఇప్పుడు 40 ఏళ్ల దగ్గర పడుతుంది. అయిన ఈ భామ పెళ్లి చేసుకోలేదు. అందుకు కారణం ఇన్నాళ్లు లవ్ ఫెయిల్యూర్ అని అంటూ ఉన్నారు.. అయితే ఆమె ఎవరిని ప్రేమించింది? ఆ హీరో ఎవరు? అనే వార్తలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సదా ప్రేమించిన హీరో మాధవన్ అట..

Actress Sada Love Failure News Viral

Actress Sada Love Failure News Viral

ఈమె ఇతడితోనే చెట్టాపట్టాలేసుకుని తిరిగి కొన్నాళ్ల పాటు ప్రేమించుకున్నారు.. అయితే ఈ భామను మాధవన్ మోసం చేసాడట. భార్య, బిడ్డ ఉండగానే ఈమెను లవ్ లోకి దించి ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్న సమయానికి నో చెప్పాడట.

దీంతో ఈ భామ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇప్పటికి ఎవ్వరిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే లైఫ్ ను లీడ్ చేస్తుందట.. ఇది ఈమె విషయంలో జరిగింది. మాధవన్ ను నమ్మి మోసపోయినట్టు తాజాగా నెట్టింట వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి..

Read Also : Rekha Boj Reacts On Casting Couch : కమిట్ మెంట్ ఇస్తానని చెప్పా.. అయినా ఛాన్సులు ఇవ్వలేదు.. హీరోయిన్ కామెంట్లు..!

Read Also : Anchor Varshini Sounderajan Sensational Comments On Director : ఛాన్సు పేరుతో బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు.. యాంకర్ వర్షిణి సెన్సేషనల్..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News