Adah Sharma : వంగి మ‌రీ ఎద అందాల‌ను చూపిస్తున్న ఆదాశ‌ర్మ‌.. టెంప్ట్ అయిపోవాల్సిందే..!

Adah Sharma : పాల‌రాతి అందాల భామ ఆదాశ‌ర్మ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం త‌న అందాల‌ను య‌మ ఘాటుగా ఆర‌బోయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటోంది. .

By: jyothi

Published Date - Tue - 27 September 22

Adah Sharma : వంగి మ‌రీ ఎద అందాల‌ను చూపిస్తున్న ఆదాశ‌ర్మ‌.. టెంప్ట్ అయిపోవాల్సిందే..!

Adah Sharma : పాల‌రాతి అందాల భామ ఆదాశ‌ర్మ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం త‌న అందాల‌ను య‌మ ఘాటుగా ఆర‌బోయ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటోంది. పెద్ద‌గా ఛాన్సులు రావ‌ట్లేదు కాబోలు. అందుకే ఇదే ప‌నిగా పెట్టుకుని ఎలాగైనా మ‌ళ్లీ ఛాన్సులు ప‌ట్టేయాల‌ని చూస్తోంది. ఆమె అందాల ఆర‌బోత‌కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

అప్ప‌ట్లో టాలీవుడ్‌కు ఆమె పూరీ జ‌గన్నాథ్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన హార్ట్ ఎటాక్ మూవీతో ప‌రిచయం అయింది. అది పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయినా ఆమె అందాల‌కు మాత్రం అంతా ఫిదా అయిపోయారు. కానీ అందాలు ఉంటే అవ‌కాశాలు పెద్ద‌గా రావు క‌దా. హిట్ కావాలి. అదే ఆమెకు మైన‌స్ అయిపోయింది. అందుకే ఆమెకు పెద్ద‌గా తెలుగులో ఆఫ‌ర్లు రాలేదు.

సెకండ్ హీరోయిన్‌గా చేయ‌డ‌మే..

కానీ అదే స‌మ‌యంలో ఆమె అటు బాలీవుడ్ లో అడ‌పా ద‌డ‌పా ఆఫ‌ర్లు ప‌ట్టేసి నెట్టుకొస్తోంది. పోనీ అక్క‌డ ఏమైనా చెప్పుకోద‌గ్గ సినిమాలు చేసిందా అంటే అదీ లేదు. పైగా రాంగ్ స్టెప్పులు వేసి కెరీర్‌ను నాశ‌నం చేసుకుంది. తెలుగులో సెకండ్ హీరోయిన్ గా చేయ‌డ‌మే ఆమె చేసిన పెద్ద మిస్టేక్.

దాంతో ఆమెకు ఇప్పుడు పెద్ద‌గా ఛాన్సులు ఏమీ రావ‌ట్లేదు. కానీ అందాల‌కు మాత్రం బాగానే వ్యూస్ వ‌స్తున్నాయి. ఇప్పుడు ఆమె ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇందులో ఆమె ఎద ఎత్తుల‌ను వంగి మ‌రీ చూపిస్తోంది. ఇంత‌గా చూపించాక కుర్రాళ్లు ఊరుకుంటారా ఓ రేంజ్ లో వైర‌ల్ చేస్తున్నారు.

Read Also : Bhuvaneswari: వ్య‌భిచారంతో సౌత్ ఇండియాను ఊపేసిన భువ‌నేశ్వ‌రి.. స్టార్ హీరోలు, బ‌డా నేత‌లు కూడా..!

Read Also :Balakrishna: విశ్వాసం లేని కుక్కలు.. జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిన బాలయ్య..

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News