Alia Bhatt : బేబీ పింక్ కలర్ డ్రెస్ లో బేబీ బంప్ తో అలరించిన ఆలియా

Alia Bhatt : బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకుని బేబీ బంప్ లో ఆలియా మరింత అందంగా ముద్దుగా కనిపించింది. మెత్తటి దుస్తుల్లో ఆలియా మరింత ఆకట్టుకుంటుంది. ఇక ఆమెను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు..

By: jyothi

Published Date - Fri - 16 September 22

Alia Bhatt : బేబీ పింక్ కలర్ డ్రెస్ లో బేబీ బంప్ తో అలరించిన ఆలియా

Alia Bhatt : ఆలియాభట్ త్వరలో తల్లికాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినా కూడా ఆమె తన భర్తతో కలిసి నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఇటీవల ఆమె బయట ఎక్కడ కనిపించినా వదులు దుస్తుల్లోనే కనిపిస్తున్నారు.

ఆలియా భట్ అంతకు ముందు

ఫిట్టింగ్ డ్రెస్ లో కనిపించేవారు. తాను అమ్మను కాబోతున్నానని ప్రకటించినప్పటి నుంచి ఆమె వదలుగా ఉన్న దుస్తులనే ధరిస్తుంది. అంతే కాకుండా వదులుగా ఉన్న దుస్తులే తనకు సౌకర్యంగా ఉందని చెబుతోంది. నిన్న రాత్రి కూడా ఆమె డిఫరెంట్ లుక్ లో అలరించింది.

బేబీ పింక్ కలర్ డ్రెస్ వేసుకుని బేబీ బంప్ లో ఆలియా మరింత అందంగా ముద్దుగా కనిపించింది. మెత్తటి దుస్తుల్లో ఆలియా మరింత ఆకట్టుకుంటుంది. ఇక ఆమెను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. నిన్న రాత్రి ధరించిన డ్రెస్ ఖరీదు రూ.10వేల 484 రూపాయలట. గర్భిణీగా ఉన్న మహిళలు ఇలా వదులైన దుస్తులు వేసుకోవడమే మంచిదని డాక్టర్లు కూడా చెబుతుంటారు.

ఇటీవ‌ల ఆలియా భ‌ట్, ర‌ణ‌బీర్ క‌పూర్ క‌లిసి న‌టించిన బ్రహ్మాస్త్ర చిత్రం విడుద‌లై మిశ్ర‌మ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 100 కోట్ల క్ల‌బ్ లో చేరిన 7వ చిత్రంగా ఇది రికార్డుల‌కెక్కింది. ఈ చిత్ర ప్ర‌మోష‌న్స్ స‌మ‌యంలో కూడా ఆలియా ధ‌రించిన డ్రెస్ లు ట్రెండింగ్ సృష్టించాయి.

 

Also Read : Vijay devarakonda-Samantha : విజ‌య్‌ను దారుణ‌మైన దెబ్బ కొట్టిన స‌మంత‌.. ఇదేం ట్విస్టు తల్లీ..!

Also Read : Heroine: ఛాన్సులు రావాలంటే వాళ్ల ప‌క్క‌లో ప‌డుకోవాల్సిందే.. స్టార్ హీరోయిన్ కామెంట్లు..!

Related News