Allu Aravind: మెగా ఫ్యామిలీతో గొడ‌వ‌లు నిజ‌మేనా.. అల్లు అర‌వింద్ కు అలీ సూటిప్ర‌శ్న‌..!

Allu Aravind: అల్లు ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రస్థానం ఉంది. మెగా ఫ్యామిలీ తర్వాత అల్లు కుటుంబంలో కూడా ఇద్దరు హీరోలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు..

By: jyothi

Published Date - Thu - 6 October 22

Allu Aravind: మెగా ఫ్యామిలీతో గొడ‌వ‌లు నిజ‌మేనా.. అల్లు అర‌వింద్ కు అలీ సూటిప్ర‌శ్న‌..!

Allu Aravind: అల్లు ఫ్యామిలీకి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక ప్రస్థానం ఉంది. మెగా ఫ్యామిలీ తర్వాత అల్లు కుటుంబంలో కూడా ఇద్దరు హీరోలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇక మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరు అల్లు అరవింద్.. మరి అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు అందించారు..

40 ఏళ్లుగా ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న ఈయన 50కి పైగానే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇక తాజాగా అల్లు అరవింద్ ఈటీవీ లో ప్రసారం అవుతున్న అలీతో జాలీగా ప్రోగ్రాం లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అవ్వగా అల్లు అరవింద్ ఎన్నో విషయాలను పంచుకున్నారు.

సర్ప్రైజింగ్ ప్రశ్నలు ఇవేనా ..

ఈ క్రమంలోనే అల్లు అరవింద్ ను మీ ఫ్యామిలీకి, చిరు ఫ్యామిలీకి చిన్న గ్యాప్ వచ్చింది అని అది నిజమేనా అడిగారు.. అప్పుడు అరవింద్.. మీరు కొన్ని కాంట్రవర్సీలను అడుగుతాను అంటే ముందే చెప్పండి అన్నాను.. కానీ అవేం లేవు.. సర్ప్రైజింగ్ ప్రశ్నలు ఉంటాయి అన్నారు.. అవి ఇవేనా అంటూ అల్లు అరవింద్ అలీని ప్రశ్నించారు.

మరి అల్లు అరవింద్ ఇంత సీరియస్ అవ్వడంతో ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది.. ఇక ఈ ప్రశ్నకు అల్లు అరవింద్ సమాధానం చెప్పారో లేదో.. చెబితే ఎలా రియాక్ట్ అయ్యారో అనే విషయంపై అందరూ చర్చించు కుంటున్నారు.. మరి ఈ ఎపిసోడ్ ఫుల్ చూడాలి అంటే అక్టోబర్ 10 వరకు వేచి ఉండాల్సిందే.

Read Also : Smart phones : ధమాకా అఫర్.. రూ.7వేల లోపే వస్తున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్..

Read Also : Vastu Shastra : ఇంట్లో ఈ దిక్కులో లక్ష్మీ దేవి ఫొటో పెడితే 10 రెట్లు ఐశ్వర్యం కలుగుతుంది..

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News