Ameesha Patel : చాలామంది భామలు ఈ నడుమ ఎంత వయసు వస్తున్నా సరే పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నారు. ఏమైనా అంటే వివాహ జీవితంలో ఏం సంతోషం లేదు.. అందుకే సింగిల్ గా ఉంటున్నామంటూ ఏవేవో ఫిలాసఫీలు చెప్పేస్తున్నారు. ఇలాంటి వారి లిస్టులో ఇప్పుడు అమీషా పటేల్ కూడా యాడ్ అయిపోయింంది.
అమీషా పటేల్ అంటే టక్కున గుర్తు పట్టకపోవచ్చు అదే బ్రది సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఆమె పవన్ కల్యాణ్ నటించిన బద్రి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ మూవీ మంచిహిట్ అయిపోయింది. దాంతో ఆమెకు తెలుగులో బాగానే ఛాన్సులు వచ్చాయి.
మహేశ్ బాబుతో కూడా నాని మూవీలో నటించింది. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు మూవీలో నటించింది. కానీ ఆమె ఈ మూవీల తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడే సినిమాలు చేసుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఆమెకు ఇప్పుడు నాలుగు పదుల వయసు దాటిపోతున్నా సరే ఇంకా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది.
ఇక ఇంత వయసు వచ్చినా సరే అస్సలు తరగని అందాలతో నిత్యం అందాలను చూపిస్తోంది. తాజాగా ఆమె టాప్ లెస్ డ్రెస్సులో ఘాటుగా చేసిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో ఆమె టాప్ లేకుండా బ్రా అందాలతో ఊపేసింది. ఇందులో ఆమె ఎద పరువాలు హైలెట్ అవుతున్నాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు చూసేయండి.
Read Also : Sreemukhi : సుమను చూసి బుద్ధి తెచ్చుకో శ్రీముఖి.. ఎందుకింత బరితెగింపు..?
Read Also : PUJITA PONNADA : కుచ్చుల గౌనుతో కుర్రాళ్ల గుండెలను గుచ్చుతున్న పూజిత