Ameesha Patel Shocking Comments On Director Vikram Bhatt : అమీషా పటేల్ అంటే సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె గతంలో పవన్ కల్యాన్ నటించిన బద్రి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. అంతకు ముందే ఆమె బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది.
ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అయితే కెరీర్ పరంగా ఇప్పటికీ సినిమాలు చేస్తోంది. అమీషా పటేల్ వయస్సు ఇప్పుడు నాలుగు పదులు దాటిపోతున్నాయి. కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇందుకు కారణం ఏంటో కూడా రీసెంట్ గా ఓ మూవీ ప్రమోషన్ లో తెలిపింది. నేను గతంలో డైరెక్టర్ విక్రమ్ భట్ తో డేటింగ్ చేశాను.
సుస్మితా సేన్ తో విక్రమ్ భట్ విడిపోయిన తర్వాత నేను అతనికి దగ్గరయ్యాను. నా ప్రేమలో నిజాయితీ చూపించాను. కానీ అతను మాత్రం నన్ను వాడుకున్నాడు. నాకు ఆ విషయం లేట్ గా అర్థం అయింది. దాంతో అతని నుంచి దూరంగా వచ్చాను. అతని వల్లే నా పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయింది.
లేదంటే ఈ సమయానికి నేను కూడా పిల్లలు, భర్తతో హ్యాపీగా ఉండేదాన్ని అంటూ సంచలన సీక్రెట్ బయట పెట్టేసింది ఈ భామ. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వయసులో కూడా ఆమె చెక్కు చెదరని అందాలతో కుర్రాళ్లకు హాట్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది.
Read Also : Kangana Ranaut Dated Star Hero : భార్య వదిలేసిన స్టార్ హీరోతో నేను డేటింగ్ చేశా.. కంగనా రనౌత్ కామెంట్లు..!
Read Also : Sunny Leone Dated Bollywood Hero : ఆ బాలీవుడ్ హీరోతో సె* చేశా.. సన్నీలియోన్ ఓపెన్ కామెంట్లు..!