Anasuya Bharadwaj : అనసూయ భరద్వాజ్.. మూడు పదుల వయస్సు దాటినా తన సెక్సీ గ్లామర్‌తో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేయడంతో అనసూయ ముందుంటుంది. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. పొట్టి బట్టల ధరిస్తూ హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ హీరోయిన్స్‌కు తాను ఏమాత్రం తీసిపోనని చాలెంజ్ విసురుతోంది అన్నూబేబీ.. బుల్లితెర సూపర్ హిట్ షో జబర్దస్త్ ద్వారా ఫాంలోకి వచ్చిన అనసూయ తన గ్లామర్ విందుతో టాప్ దర్శకులను తనవైపుకు తిప్పుకుంటోంది.
Anasuya Bharadwaj
బుల్లితెర కామెడీ షోలో కమెడియన్ ‘హైపర్ ఆది’తో తనపై కాంట్రవర్సీ పంచులు వేయించుకుంటూ రోజురోజుకూ హైలేట్ అవుతుంది అనసూయ. నిజంగానే అనసూయ, ఆది మధ్యలో ఏం నడుస్తోందని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. అయినా, వీరి మధ్య స్టేజీ రొమాన్స్ మాత్రం తగ్గలేదు. తన ఎద, నడుమందాలను ఎక్స్ పోజ్ చేస్తూ అనసూయ యూత్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. ఆ ఫాలోయింగ్ వల్లే ఇటీవల వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంటుందని టాక్..
Anasuya Bharadwaj
Anasuya Bharadwaj
డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రంగస్థలం’మూవీ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. అందులో ‘రంగమ్మత్త’ క్యారెక్టర్‌కు అంతలా హైప్ రావడానికి అనసూయ గ్లామరే కారణం అనడంతో సందేహం లేదు. తొడలు, నడుం, బ్రెస్ట్ కనిపించేలా టైట్ ఫిట్టింగ్ దుస్తులు ధరించి అందరినీ ఉక్కిరిబిక్కిరి చేయడంలో అన్నూ ముందుంటుంది. తాజాగా అల్లుఅర్జున్ ‘పుష్ఫ’ సినిమాలోనూ అనసూయ చాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. మల్టీ కలర్ ఔట్ ఫిట్ దుస్తుల్లో సెక్సీ లుక్స్‌తో కవ్విస్తోంది అనసూయ. వాటిని చూసి నెటిజన్లు ఐ లవ్ యూ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
Anasuya Bharadwaj