Anchor Sreemukhi Reacts On Casting Couch : ఆ డైరెక్టర్ అసభ్యకరంగా తాకాడు.. శ్రీముఖి సెన్సేషనల్..!

Anchor Sreemukhi Reacts On Casting Couch : శ్రీముఖి మొదట్లో సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చింది. అందుకే మొదట్లో ఆమె సినిమాల్లో నటించడం కోసం బాగానే ఆడిషన్స్ కు వెళ్లింది. అక్కడే ఛాన్సులు పట్టాలని ప్రయత్నాలు చేసింది.

By: jyothi

Updated On - Mon - 26 June 23

Anchor Sreemukhi Reacts On Casting Couch : ఆ డైరెక్టర్ అసభ్యకరంగా తాకాడు.. శ్రీముఖి సెన్సేషనల్..!

Anchor Sreemukhi Reacts On Casting Couch : శ్రీముఖి ఇప్పుడు టాప్ యాంకర్ గా దూసుకుపోతోంది. బుల్లితెరపై ఆమెకు తిరుగు లేకుండా పోయింది. ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నన్ని అవకాశాలు ఇంకెవరి చేతిలో లేవనే చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే సుమను మించి ఆమె రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమె ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడింది.

అయితే శ్రీముఖి మొదట్లో సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీకి వచ్చింది. అందుకే మొదట్లో ఆమె సినిమాల్లో నటించడం కోసం బాగానే ఆడిషన్స్ కు వెళ్లింది. అక్కడే ఛాన్సులు పట్టాలని ప్రయత్నాలు చేసింది. అయితే ఓ డైరెక్టర్ వల్లే ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరం అయిందంట.

గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఈ విషయాలను వెల్లడించింది శ్రీముఖి. ఆమె మాట్లాడుతూ.. నేను సినిమాల్లో నటించాలనే ఆశతోనే ఇండస్ట్రీకి వచ్చాను. కానీ ఇండస్ట్రీ గురించి, ఇందులో ఉండే మనుషుల గురించి నాకు పెద్దగా తెలియదు. ఆ సమయంలో ఓ డైరెక్టర్ నాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.

అది చిన్న సినిమా. కానీ ఆ డైరెక్టర్ సీన్ల పేరుతో నన్ను అసభ్యకరంగా తాకేవాడు. దాంతో చాలా చిరాగ్గా అనిపించేది. దాంతో ఆ సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నాను. ఆ తర్వాత టెలివిజన్ లోకి వచ్చేశాను. ఇక్కడే నాకు చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికీ ఆ దర్శకుడు సినిమాలు చేస్తున్నాడు అంటూ తెలిపింది శ్రీముఖి.

 

Read Also : Samantha Post Viral On Social Media : జీవితాంతం అతన్నే ప్రేమిస్తా… పెళ్లి అయిన హీరోపై సమంత కామెంట్లు..!

Read Also : Nidhhi Agerwal Reacts On Casting Couch : ఛాన్స్ అడిగితే బెడ్ రూమ్ కు రమ్మన్నాడు.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్లు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News