Anupama Parameswaran : ఆమె అంటే కుర్రాళ్లకు ఓ రకమైన ఇంట్రెస్ట్. ఆమె అందాలతోనే కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. ఇప్పటి జనరేషన్ లో కుర్రాళ్లకు ఆమె కలల రాకుమారి. ఆమె నవ్వుతోనే కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. అంత క్యూట్ గా ఉంటే ఆమెను మెచ్చుకోని వారు ఇంకెవరైనా ఉంటారా చెప్పండి.
ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఆమెనే అనుపమ పరమేశ్వరన్. ఆమె ప్రేమమ్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయిపోయింది. ఆ తర్వాత హీరోయిన్ గా మారి ఎన్నో సినిమాల్లో మెరిసింది. ఆమె యాక్టింగ్ కు అయితే చాలామంది ఫిదా అయిపోతూ ఉంటారు.
ఆమె మొదట్లో గ్లామర్ ఆరబోతకు దూరంగా ఉండేది. కానీ ఇలాంటి పాత్రలతో ఎక్కువ కాలం నెట్టుకు రాలేమని ఆమెకు అర్థమైంది కాబోలు. అందుకే రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా లిప్ లాక్ కూడా ఇచ్చేసింది. ఈ సినిమా నుంచే ఆమె గ్లామర్‌ను ఆరబోసేందుకు రెడీ అయిపోయింది.
ఇప్పుడు మరోసారి తన నడుము అందాలతో ఊపేసింది. ఇందులో ఆమె నడుము అందాలు చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఆ రేంజ్ లోనే ఆమె అందాలను చూపించేసింది. ఇలాంటి టాప్ లెస్ డ్రెస్సులో ఆమె అందాలను చూపించడం చాలా అరుదు. అందుకే ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
Read Also : Pragya Jaiswal : ఎద అందాలతో మెస్మరైజ్ చేస్తున్న అఖండ బ్యూటీ…..!
Read Also : Sai Pallavi : సాయిపల్లవి అందుకు పనికి రాదా.. ఇదేం ట్రోలింగ్ రా బాబు..!