Anushka Shetty : స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టికి ఉన్న ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో ఎన్నో సినిమాలను హిట్ చేసింది. కొన్ని పాత్రలు కేవలం అనుష్క మాత్రమే చయగలదు అనేంతలా చేసి చూపించింది. అందుకే పవర్ ఫుల్ పాత్రలు ఏవైనా ఉంటే కచ్చితంగా అనుష్కకు ఇస్తుంటారు.
ఇక ఆమె వ్యక్తిగత విషయాలు కూడా ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమెకు గతంలో చాలామంది హీరోయిన్లతో ప్రేమ, పెండ్లి అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదని తర్వాత తెలిసింది. ఇక ఆమెకు ప్రభాస్ తో పెండ్లి అంటూ కూడా వార్తలు వచ్చాయి.
కానీ తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ వారిద్దరూ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది అనుష్క. ఈ సినిమా తర్వాత ఆమె కచ్చితంగా పెండ్లి చేసుకుంటుందంట. ఆయన ఎవరో కాదండోయ్ కర్ణాటక స్టార్ ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. ఈ ఇద్దరికీ మంచి సంబంధాలు ఉన్నాయి.
పైగా తమ వర్గానికి చెందిన ప్రొడ్యూసర్ కావడంతో అనుష్క కూడా ఆయన్ను పెండ్లి చేసుకోవడానికి ఓకే చెప్పేసిందంట. చూస్తుంటే త్వరలోనే ఈ ఇద్దరూ పెండ్లి పీటలు ఎక్కడం ఖాయం అని తెలుస్తోంది. చూడాలి మరి అనుష్క ఎలాంటి గుడ్ న్యూస్ చెబుతుందో.
Read Also : Samantha : అర్హత లేకున్నా హీరోలు అవుతున్నారు.. చైతూపై సమంత కౌంటర్లు..!
Read Also : Vijay Devarakonda : విజయ్ దేవరకొండ హీరో కాకపోతే ఏం అవ్వాలనుకున్నాడో తెలుసా..?