Anushka Shetty Went Brothal House : వినిడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా.. ఇదినిజమే అండి బాబు. అనుష్క శెట్టి అంటే సౌత్ లోనే అగ్ర హీరోయిన్. అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. మొన్నటి వరకు తెలుగుతో పాటు తమిళంలో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసింది ఈ భామ. కానీ ఇప్పుడు ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతోంది.
ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఓ సినిమా చేస్తోంది. అయితే ఆమె గతంలో వేదం సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అందుకుంది. కాగా ఈ సినిమాలో అనుష్క ఎంట్రీ సాంగ్ కోసం ఏకంగా బ్రోతల్ హౌస్ కు తీసుకెళ్లాడంట క్రిష్. బ్రోతల్ హౌస్ లోనే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది సాంగ్ ను షూట్ చేశారు.
అయితే అక్కడ ఉన్న అమ్మాయిలను చూసి అనుష్క చలించి పోయిందట. వారి కష్టాలను చెప్పడంతో అనుష్క కళ్లలో నీళ్లు వచ్చాయంట. డబ్బుల కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వారు చెప్పడంతో అనుష్క చాలా బాధపడిపోయిందంట. నిజంగా ఇన్ని బాధలు పడుతున్నారా అంటూ ఎమోషనల్ అయిందంట.
Anushka Shetty Played Role Of Prostitute In Vedam Movie
తాను ఆ సాంగ్ షూటింగ్ అయిపోయి వచ్చే సమయంలో వారికి కొన్ని డబ్బులు ఇచ్చ వచ్చినట్టు తెలిపింది అనుష్క శెట్టి. ఈ విషయాలను స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె కష్టాల్లో ఉన్న వారికి ఎప్పటికప్పుడు సాయం చేస్తూనే ఉంటుంది.
Read Also : Naga Chaitanya Bold Comments On Heroines : ఎంత మందికి లిప్ లాక్ ఇచ్చానో నాకే తెలియదు.. చైతూ బోల్డ్ ఆన్సర్..!