Ariyana Glory : అదేంటో గానీ బిగ్ బాస్ ఓటీటీ నుంచి బయటకు వచ్చిన ముద్దుగుమ్మలు అందరూ ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ మంటలు రేపుతున్నారు. ఈ విషయంలో అందరి కంటే ముందు వరుసలో అరియానా గ్లోరీ ఉంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మిగతా వారికి ఏవో చిన్న చిన్న ఛాన్సులు వస్తున్నా ఆమెకు మాత్రం ఏమీ రావట్లేదు.
అందుకే ఆమె మరింత ఘాటుగా అందాలను ఆరబోయడమే పనిగా పెట్టుకుంటోంది. మొదట్లో చిన్న ఛానెళ్లలో యాంకరింగ్ చేస్తూ వచ్చిన ఆమెకు బిగ్ బాస్ తో ఒక్కసారిగా ఫేమ్ వచ్చి పడింది. ఇంకేముంది ఆమె మరింత ఫేమస్ అయిపోయి ఇండస్ట్రీలో కొనసాగాలని అనుకుంది. కానీ ఆమె కల అంత బాగా నెరవేరలేదు.
హౌస్ లో ఉన్నప్పుడు కావాలనే అవినాష్ తో ఏదో రాసుకుని పూసుకుని తిరిగి ఫేమస్ అయిపోయింది. బయటకు వచ్చాక స్టార్ మాలోని కామెడీ స్టార్స్ చేస్తున్నప్పుడు కూడా ఇలాగే రెచ్చిపోయింది. కానీ అందులో నుంచి త్వరగానే బయటకు వచ్చేసింది.
ఆ మధ్య రామ్ గోపాల్ వర్మతో జిమ్ వీడియాలు తీసి ఒక్కసారిగా నెటిజన్ల అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంది. తాజాగా ఇన్ స్టా వేదికగా అరియానా తన పిక్స్ పోస్టుచేసి కుర్రాళ్లకు చెమటలు పట్టించింది. ఇందులో ఆమె బ్లూ కలర్ డ్రెస్సులో తన నడుము అందాలను చూపించింది.
Read Also : Payal Rajput : పాయల్ రాజ్ పుత్‌కు ఆ పిచ్చి.. అందుకే హీరోలను నలిపేస్తోందా..?
Read Also :Anjali: ఆ మోజులో పడి తప్పుడు పనులు చేసిన అంజలి.. అందుకే కెరీర్ దొబ్బిందా..?