Ashu Reddy : ‘డబ్‌స్మాష్ క్వీన్’గా పేరు గాంచిన అషురెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ త్రీలో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన ఈ భామ షో ద్వారా తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది.
ashu reddy
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్ అయిన ఈ భామ.. తన ప్రైవేట్ పార్ట్‌పై పవన్ టాటూ వేసుకుంది. యూత్ స్టార్ నితిన్ ‘చల్ మోహన్ రంగ’లో ఓ పాత్ర పోషించిన అషురెడ్డి..ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసి రచ్చ రచ్చ చేసింది. ఆ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అయింది. ఈ సంగతులు అలా ఉంచితే ఇన్ స్టా గ్రామ్ వేదికగా అషురెడ్డి అంతకు మించిన ఫొటో ఒకటి షేర్ చేసింది. సదరు ఫొటోలో అషురెడ్డి అందాలన్నీ బయటపెట్టేసింది.
ashu reddy
ashu reddy
ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఫొటోకు అషురెడ్డి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ‘ప్రజెంట్ తన జీవితంలో బెస్ట్ ఫేజ్ నడుస్తోందని, తనకు ఇటువంటి లైఫ్ వచ్చినందుకు ఆనందంగా ఉందని’ పేర్కొంది. సదరు ఫొటోలో అషురెడ్డి కంప్లీట్ యెల్లో డ్రెస్సులో మెరిసిపోతోంది. ఎద అందాలన్నీ బయటపెట్టేసి కొంటెగా చూస్తూ ఫొటోకు ఫోజిచ్చింది అషు.. ఎద అందాలన్నీ చూపించేసిన అషురెడ్డి ఫొటో చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘నీకు హార్ట్ లేదబ్బా’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘మేడమ్ సార్ మేడమ్ అంతే.. బ్యూటిఫుల్, హాట్ భామ’ అని మరి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు
ashu reddy