Ashu Reddy : బ్లాక్ డ్రెస్‌లో కేక పుట్టిస్తున్న అషు రెడ్డి.. ఇవేం అందాలు రా బాబు

Ashu Reddy : బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చింది. లుక్స్ పరంగా అచ్చం సమంత లాగానే కనిపిస్తుంది. అందుకే జూనియర్ సమంత అని అందరు అషు రెడ్డిని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈమెకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. మొత్తంగా చెప్పాలంటే సోషల్ మీడియా ద్వారానే అషు రెడ్డి ముందుగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ కు వచ్చాక మరింత ఫేమస్ అయ్యి ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది. ఈమె ఏ […].

By: jyothi

Published Date - Wed - 8 December 21

Ashu Reddy : బ్లాక్ డ్రెస్‌లో కేక పుట్టిస్తున్న అషు రెడ్డి.. ఇవేం అందాలు రా బాబు

Ashu Reddy : బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చింది. లుక్స్ పరంగా అచ్చం సమంత లాగానే కనిపిస్తుంది. అందుకే జూనియర్ సమంత అని అందరు అషు రెడ్డిని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈమెకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. మొత్తంగా చెప్పాలంటే సోషల్ మీడియా ద్వారానే అషు రెడ్డి ముందుగా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ కు వచ్చాక మరింత ఫేమస్ అయ్యి ఫాలోయింగ్ ను కూడా పెంచుకుంది.


ashu reddy

ashu reddy



ఈమె ఏ విషయాన్నీ అయినా దాచకుండా ఓపెన్ గా మాట్లాడుతుంది. తన లైఫ్ లో జరిగే చాలా విషయాలను గురించి ఓపెన్ గా అభిమానులకు చెబుతుంది. బిగ్ బాస్ సమయంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ప్రేమాయణం నడిపి మరింత ఫేమస్ అయ్యింది. తాజాగా ఆర్జీవీ తో ఇంటర్వ్యూ లో పాల్గొన చాలా బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇక ఈ ఇంటర్వ్యూ తో ఈమె చేసిన రచ్చ అంత ఇంత కాదు.


ashu reddy

ashu reddy



ashu reddy

ashu reddy



 


ఈ ముద్దు గుమ్మ ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుల మతులు పోగొడుతుంది. తాజాగా అషు రెడ్డి తన కొత్త ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చెయ్యడంతో అది కాస్త వైరల్ అయ్యింది. పొట్టి డ్రెస్సుతో మరింత అందంగా కనిపిస్తూ దిగిన ఈ ఫోటో ప్రెసెంట్ నెట్టింట వైరల్ అయ్యింది. ఈ ఫోటో చుసిన నెటిజెన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ashu

ashu

Tags

Latest News

Related News