Big Boss 5 : షన్నూకు షాకిచ్చిన మానస్ తల్లి.. రా నాకు ‘హగ్’ ఇవ్వు.. ఆంటీ మీరు ఈ ఏజ్‌లోనూ ‘హాట్’ అన్న శ్రీరామ్..

Big Boss 5 : బిగ్ బాస్ సీజన్ -5 బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లో చాలా సందడి నెలకొంది. కంటెస్టెంట్స్‌కు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌ను బిగ్‌బాస్ లోనికి తీసుకొస్తున్నారు. నేటి ఎపిసోడ్‌లో మానస్ తల్లి పద్శిని, శ్రీరామ్ చెల్లెలు అశ్వని వచ్చి నానా రచ్చ చేశారు. మానస్ అమ్మ మాత్రం కెవ్వు కేక అని చెప్పాలి. హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.. బిగ్‌బాస్ సీజన్-5 ప్రస్తుతం 82వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. నిన్నటి భాగంలో […].

By: jyothi

Updated On - Fri - 26 November 21

Big Boss 5 : షన్నూకు షాకిచ్చిన మానస్ తల్లి.. రా నాకు ‘హగ్’ ఇవ్వు.. ఆంటీ మీరు ఈ ఏజ్‌లోనూ ‘హాట్’ అన్న శ్రీరామ్..

Big Boss 5 : బిగ్ బాస్ సీజన్ -5 బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లో చాలా సందడి నెలకొంది. కంటెస్టెంట్స్‌కు చెందిన ఫ్యామిలీ మెంబర్స్‌ను బిగ్‌బాస్ లోనికి తీసుకొస్తున్నారు. నేటి ఎపిసోడ్‌లో మానస్ తల్లి పద్శిని, శ్రీరామ్ చెల్లెలు అశ్వని వచ్చి నానా రచ్చ చేశారు. మానస్ అమ్మ మాత్రం కెవ్వు కేక అని చెప్పాలి. హైలెట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

బిగ్‌బాస్ సీజన్-5 ప్రస్తుతం 82వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది. నిన్నటి భాగంలో కాజల్ భర్త, కూతురు వచ్చి సందడి చేసి వెళ్లిన విషయం తెలిసిందే. నీ భర్త విజయ్ నీకంటే బాగున్నాడని సన్నీ, మానస్‌లు కాజల్‌తో పంచులు వేస్తుంటారు.

కాజల్‌ను ఎలాగైనా బయటకు పంపించేందుకు ఎప్పటిలాగే రవి, శ్రీరామ్ స్కెచ్‌లు వేస్తుంటారు. కానీ వెళ్లే ముందు కాజల్ భర్త విజయ్ గొడవలతో సమస్యలు పరిష్కారం కావని, కూర్చోని సార్ట్ ఔట్ చేసుకోవాలని శ్రీరామ్‌ను ఉద్దేశించి అంటాడు. ఈ మాటకు రవి ఏదో తొక్కలో లాజిక్ తీస్తాడు.

hugs shannu

hugs shannu

శ్రీరామ్‌కు హితబోధ చేసిన అశ్విని..

బిగ్‌బాస్ హౌస్‌లోకి ఈరోజు శ్రీరామచంద్ర సిస్టర్ అశ్విని అడుగుపెట్టింది. రావడం రావడమే సభ్యులందరినీ కూర్చోబెట్టి సూటిగా తన అన్నకు హితబోధ చేసింది. నువ్వు ఏం చేస్తున్నావో నీకు క్లారిటీ ఉండొచ్చు. కానీ కొంచెం ఎదుటి వాళ్లు చెప్పేది కూడా విను అని క్లాస్ పీకింది. ఆ తర్వాత మానస్ తల్లి పద్మిని హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి నానా హంగామా చేసింది. సభ్యులందరిపై పంచుల వర్షం కురిపించింది. నా కొడుక్కు పెళ్లిళ్లు చేస్తారా? అంటూ నాన్ స్టాప్ పంచులు వేస్తుండటంతో ప్రియాంక ఒక్కసారిగా నోరెళ్ల బెడుతుంది.

షన్నూకు షాక్ ఇచ్చిన మానస్ తల్లి..

షణ్ముక్ ఏంటీ.. నువ్వు పెళ్లిళ్ల పేరయ్యనా..? ఎప్పుడు అందరికీ హగ్స్ ఇచ్చుకుంటూ తిరుగుతుంటావా..? రా వచ్చి నాకు హగ్ ఇవ్వు.. దానిని తీసుకెళ్లి నేను దీప్తికి ఇస్తారంటూ షన్నూకు అదిరిపోయే పంచ్ ఇచ్చింది పద్మిని.. ఇక శ్రీరామ్ ఆంటీ అని పిలిస్తే నన్ను ఆంటీ అంటావా? అక్కా అని పిలువాలని సెటైర్ వేస్తుంది. ఇక ఈ గ్యాప్‌లో మీరు ఇప్పుడు కూడా హాట్‌గానే ఉన్నారంటూ కొంటెగా పంచ్ వేశాడు శ్రీరామ్.. కొడుకు మానస్‌తో ఆట చాలా బాగా ఆడుతున్నావ్.. అలాగే ముందుకు వెళ్లు.. అస్సలు డైవర్ట్ అవ్వకు అంటూ ప్రియాంకను ఉద్దేశించి పంచ్ డైలాగ్ ఇస్తుంది పద్మిని..

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News