• Telugu News
  • movies

Big Boss-5 Episode -93 : మళ్లీ గట్టిగా కరుసుకున్న జంట పాములు సిరి, షణ్ముక్.. ‘రొమాంటిక్’ సినిమాను గుర్తు చేశారు కదా..!

Big Boss-5 Episode -93 : బుల్లితెర ఎంటర్‌టైన్మెంట్ బిగ్‌బాస్ గేమ్ షో చాలా ఆసక్తిగా సాగుతోంది. ఈ షో ఇప్పటికే 13 వారాలను కంప్లీట్ చేసుకుంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్‌కు ఎండ్ కార్డు పడనుంది. ఈ వారం ప్రియాంకను బయటకు పంపించి వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌస్‌లో షణ్ముక్, సన్నీ, మానస్, కాజల్, శ్రీరామ్, సిరి మాత్రమే ఉన్నారు. ఇక 93వ ఎపిసోడ్‌లో సభ్యులు ఏం చేశారో దాని హైలెట్స్ ఇప్పుడు మనం […].

By: jyothi

Updated On - Tue - 7 December 21

Big Boss-5 Episode -93 : మళ్లీ గట్టిగా కరుసుకున్న జంట పాములు సిరి, షణ్ముక్.. ‘రొమాంటిక్’ సినిమాను గుర్తు చేశారు కదా..!

Big Boss-5 Episode -93 : బుల్లితెర ఎంటర్‌టైన్మెంట్ బిగ్‌బాస్ గేమ్ షో చాలా ఆసక్తిగా సాగుతోంది. ఈ షో ఇప్పటికే 13 వారాలను కంప్లీట్ చేసుకుంది. మరో రెండు వారాల్లో బిగ్‌బాస్‌కు ఎండ్ కార్డు పడనుంది. ఈ వారం ప్రియాంకను బయటకు పంపించి వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హౌస్‌లో షణ్ముక్, సన్నీ, మానస్, కాజల్, శ్రీరామ్, సిరి మాత్రమే ఉన్నారు. ఇక 93వ ఎపిసోడ్‌లో సభ్యులు ఏం చేశారో దాని హైలెట్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం..


పేరెంట్స్ వద్దు వద్దు అని చెప్తున్నా హోస్ట్ నాగార్జున మాత్రం ఫ్రెండ్ షిప్ హగ్ కదా పర్లేదు ఇచ్చేసుకోండని చెప్పడంతో ఇక బిగ్‌బాస్ జంట పాములు మాట వింటాయా? సోమవారం ఎపిసోడ్‌లో మళ్లీ గట్టిగా కరుసుకున్నాయి. సిరి నెమ్మదిగా హగ్ అడిగా షన్నూను వదలకుండా గట్టిగా పట్టుకుంటే, దొరికిందే చాన్స్ అనుకుంటూ పువ్వును నలిపినట్టు తన బిగి కౌగిలిలో సిరిని నలిపేశాడు షణ్ముక్..


సిరి షణ్ముక్ ఇద్దరు ఎలిమినేట్ అయిన పింకీ కోసం గొడవపడుతుంటారు. పింకీ జెన్యున్ అని సిరి అనగా.. పదేపదే ఆ మాట చెప్పి దొబ్బకు అని షణ్ముక్ సిరిపై సీరియస్ అవుతాడు. మధ్యలో కాజల్ వచ్చి సిరికి కిస్ ఇచ్చి…పింకీ మంచిదే కావాలని తను ఏం తప్పులు చేయలేదు..అలా జరిగిపోయాయని అంటుంది.

Big Boss-5 Episode -93-1

Big Boss-5 Episode -93-1

కాజల్ పై షన్నూ చాడీలు.. హగ్ కోసమే కదా..!

ఇక కాజల్ పై షణ్ముక్ సిరికి చాడీలు చెబుతాడు. ఆమె నిన్ను వాడుకుంటుంది. తను గేమ్ ప్లాన్ ప్రకారం ఆడుతుంది. ఈ వారం నువ్వు లేదా మానస్ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు. నీ గేమ్ నువ్వు ఆడుకో.. లేకపోతే వాళ్లు నీతో ఆడుకుంటారు అని అనడంతో సిరిమ్మా మళ్లీ అపర బ్రహ్మకు కరిగిపోతుంది. .తన రెండు చేతులు బార్లా చాపి రారా నా సామి అన్నట్టు పిలుస్తుంది.


షన్నూ కూడా బొక్క కోసం వెయిట్ చేస్తున్నట్టుగా.. హగ్ తీసుకోవడానికి ముందు వచ్చి మీ మమ్మీ దగ్గర పర్మిషన్ తీసుకో.. ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అని వెదవ ఇనోసెంట్ ఫేస్ పెడతాడు. ఇక సిరి మమ్మీ ఇది ఫ్రెండ్ షిప్ హగ్ అని షన్నూను గట్టిగా పట్టుకుంటుంది. ఇక మనోడు వదులు తాడా పువ్వును నలిపినట్టు తన బిగి కౌగిలిలో నలిపేస్తాడు.


అడిగిమరి కరుసుకోవడం ఎంటో..

సాధారణంగా లవ్, ఎఫెక్షన్ వంటివి కొన్ని బలహీన క్షణాల్లో పుడతాయి. హగ్ అండ్ కిస్ అనేది ఒకరినొకరు వదిలి ఉండలేని టైంలో ఇచ్చుకుని తమ ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. కానీ బిగ్ బాస్ హౌస్‌లో సిరి,షన్నూ చేసే దరిద్రాలు చూసి సిరి లవర్ చస్తున్నాడు కావొచ్చు.. మరో వైపు షన్నూ నటిస్తూనే సిరిని నలిపేస్తున్నాడు.. అక్కడ దీప్తీకి ఎంత కాలుతుందో.. తమను ఎంతో ఇష్టపడే పేరెంట్స్‌తో పాటు తమను నమ్ముకున్న వారిని కూడా వీళ్లు గేమ్ కోసం వాళ్ల ఫీలింగ్స్ తో ఆడుకుంటున్నారు. ఇదంతా గేమ్‌లో భాగమా? లేదా రేటింగ్స్ కోసం సిరి షన్నూల పర్సనల్ ఇంట్రెస్టా అనేది ఇప్పటికీ అర్థం కానీ ప్రశ్నే…

Tags

Related News