Bigg Boss 5 Telugu 62 episode : ప్రియాంకను కిస్ చేసిన జెస్సీ.. కట్ చేస్తే నాగార్జున సీరియస్..

Bigg Boss 5 Telugu 62 episode : జెస్సీ చేష్టలు రోజు రోజుకూ శ్రుతి మించుతున్నాయి. లాస్ట్ టైం బెడ్ పైన ఓ పక్క సిరి, మరో పక్క ప్రియాంక ఉండగానే కిస్ ఇవ్వమని అడిగాడు జెస్సీ. కానీ 62 ఎపిసోడ్‌లో ఏకంగా ప్రియాంకకి ముద్దుపెట్టేశాడు. దీనితో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా జరిగాయి. కెప్టెన్సీ కోసం కంటస్టెంట్‌ టాస్క్‌ లో భాగంగానే సూపర్ హీరోలు-సూపర్ విలన్ల మధ్య పోటీ సాగింది. ఇక తాజా […].

By: jyothi

Published Date - Sat - 6 November 21

Bigg Boss 5 Telugu 62 episode : ప్రియాంకను కిస్ చేసిన జెస్సీ.. కట్ చేస్తే నాగార్జున సీరియస్..

Bigg Boss 5 Telugu 62 episode : జెస్సీ చేష్టలు రోజు రోజుకూ శ్రుతి మించుతున్నాయి. లాస్ట్ టైం బెడ్ పైన ఓ పక్క సిరి, మరో పక్క ప్రియాంక ఉండగానే కిస్ ఇవ్వమని అడిగాడు జెస్సీ. కానీ 62 ఎపిసోడ్‌లో ఏకంగా ప్రియాంకకి ముద్దుపెట్టేశాడు. దీనితో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ కూడా జరిగాయి. కెప్టెన్సీ కోసం కంటస్టెంట్‌ టాస్క్‌ లో భాగంగానే సూపర్ హీరోలు-సూపర్ విలన్ల మధ్య పోటీ సాగింది. ఇక తాజా బిగ్ బాస్ మరో టాస్క్ ఇచ్చాడు. ప్లాట్ ఫామ్ లపై నిల్చుని మొత్తని కర్రతో ఒకరిని మరొకరు తోసుకోవాలి. ఫస్ట్ ఎవరైతే పడిపోతారు వారు ఓడిపోయినట్టు.

ఇలా గెలిచిన వారికి ఒక పాయింట్ వస్తుంది. ఇందులో భాగంగానే మాసస్.. హరోస్ టీంలో సభ్యుల్ని నెట్టేశాడు. ఆ తర్వాత కీలాక్ ను సైతం విలన్ టీం దక్కించుకుంది. దీంతో ఆ టీం కెప్టెన్ గెలిచినట్టు బిగ్ బాస్ ప్రకటించాడు. దీంతో ప్రియాంక వెనక నుంచి జెస్సీని కౌగిలించుకుంటుంది. అయితే ఆమె హగ్ ఇచ్చే క్రమంలోనే ఆమెను జెస్సీ కిస్ చేశాడు. దీంతో షాకయ్యింది ప్రియాంక. కానీ చిరాకు పడలేదు, సీరియస్ అవ్వలేదు. కానీ తన మనసులో కొంచెం ఖుషి అయినట్టు కనిపించింది.

గెలిస్తే ఇన్సర్ ఎగరేస్తారా అంటూ కాజల్ ముందు షణ్ముక్ పంచ్ వేశాడు. ఆనందంలో బట్టలు ఎగరేశా.. అందులో ఇన్నర్స్ ఉన్నాయని నాకేం తెలుసంటూ కౌంటర్ ఇచ్చింది సిరి. ఇంటిని సరిగ్గా ఉంచుకోవాలని నాగార్జున సీరియస్ అయ్యాడు. తర్వాత ప్రియాంక లవ్ పేరుతో మానస్ వెనుకు తిరిగింది. ఇక అతడు ఆమెను సిస్టర్ అని అన్నా.. తనను మానస్ లవ్ చేస్తున్నాడని సిరికి చెప్పింది ప్రియాంక.

Bigg Boss 5 Telugu 62 episode-2

Bigg Boss 5 Telugu 62 episode-2

మానస్ తింటుండగా ప్రియాంక అతని వద్దకు వచ్చి కాస్త లవ్ టచ్ ఇద్దామనుకుంటుంది. కానీ అంతలోనే అతడు సీరియస్ అయ్యాడు. ఇక ప్రియాంక సిరి వద్దకు వెళ్లింది. తర్వాత సిరి లవ్ మ్యాటర్ గురించి అడిగింది ప్రియాంక. ఇక ఈ టైంలో మానస్ అన్న మాటలకు ప్రియాంక ఏడ్వటం.. ఆమెను సిరి ఊరుకోబెట్టడం చూస్తుంటే కాస్తీ ఓవర్ గానే అనిపించింది.

అనంతరం ప్రియాంక లవ్ మత్తులో తిరిగింది. కానీ చివరికి అందరూ కలిసి ప్రియాంక ఎమోషన్‌తో ఆడుకునేలా కనిపించింది సీన్.. మరి లాస్ట్ కు ప్రియాంక మానస్ లవ్ స్టోరీ ఏమవుతుందో చూడాలి. ఫలిస్తుందా? ఫ్లాప్ అవుతుందా అనేది సస్పెన్స్. ఇక తర్వాత ఏం జరగబోతుందో నెక్ట్స్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Tags

Related News