Bigg Boss 5 Telugu, Episode 73: బిగ్‌బాస్ హౌస్‌లో వింతవితం చిత్రాలు బాగానే జరుగుతున్నాయి. మంగళవారం 73 ఎపిసోడ్లో షణ్ముఖ్-సిరి వింత ప్రవర్తనకు జనం తలలు పట్టుకున్నారని చెప్పుకోవచ్చు. వీళ్లిద్దరూ గేమ్ ఆడుతున్నారా? లేక ఏదైనా ట్రాక్ నడిపిస్తున్నారా? అని అనుమానం కలుగకమానదు.
img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />

ఒకే బెడ్ పై పడుకుంటే దొరికేస్తాం..
బిగ్ బాస్ హౌస్‌లో 17 కెమెరాలు 19 మంది సభ్యులు ఉన్నప్పుడు ఏం చేసినా ఏం కాదు. కానీ, 17 కెమెరాలు 9 మంది మాత్రమే ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సిరికి చెబుతాడు షన్నూ. మనం ఇద్దరం ఒకే బెడ్ పై పడుకుంటే అందరూ నీ క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడుకుంటారు. ఈ అమ్మాయి ఇలాంటిదా అని మిగిలిన వాళ్లు మాట్లాడుకోవడం అవసరమా? అని అంటాడు షన్నూ..
img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
Bigg Boss 5 Telugu, Episode 73 shiri shan 1
ఆ తర్వాత నువ్వు సన్నీతో మాట్లాడు అని సిరితో అంటాడు షణ్ముక్. ఛీ నేను వాడితో ఎందుకు మాట్లాడాలి. వాడు నన్ను అప్పడం, అమ్మేస్తా అని అన్నాడు. నేను ఎందుకు మాట్లాడుతా.? అంటుంది సిరి. దీంతో షన్నూ సిరికి ఓ చీప్ సలహా ఇస్తాడు. అది వర్కౌట్ కాదని అందరికీ తెలుసు. సిరి నువ్వు సన్నీని అన్నయ్య అని పిలువు అప్పుడు ఏ బ్రదర్ తన చెల్లిని ఆ విధంగా అనడు కదా అనడంతో నేను ఎందుకు వాడిని అలా పిలుస్తా నో వే అంటుంది సిరమ్మ..
img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
షన్నూకు రక్తంతో దిష్టి పూసలు కట్టించిన సిరి..
షన్నూకు ఈ మధ్య బాగా దిష్ఠి తగిలేస్తుందని దిష్టిపూసల బ్యాండ్‌ను రవితో కట్టించింది సిరి. ఆ టైంలో సన్నీ మోజ్ రూంలో మాట్లాడుకుంటుండగా.. సడన్ గా వచ్చి కట్టడంతో ఇదేంటి అని అడుగగా నా రక్తాన్ని పూసలకు రాసి నీకు దిష్టి తగలొద్దని కట్టా అంటుంది సిరి. దీంతో సన్నీతో పాటు ఆడియెన్స్ కూడా వెర్రీగా చూస్తుంటారు. సరిగ్గా ఎనిమిది పూసలు ఉన్నాయి. ఈ ఎనిమిది దిష్టి నీకు తగల కుండా ఉంటుందని అనడంతో రవి, సన్నీ, షన్నూ తెగ నవ్వేసుకుంటారు.
img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
<img class=”alignnone size-full wp-image-1683″ src=”https://latestnewstelugu.com/wp-content/uploads/2021/10/more-ad.jpeg” alt=”” width=”474″ height=”2″ />
ఇక బెడ్ పై రాత్రి పడుకోవద్దని చెప్పిన షన్నూ ఉదయం వచ్చి సిరి బెడ్ పై కూర్చోవడంతో అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయింది సిరి. నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నాతో ఉండొద్దు వదిలేయ్ అంటాడు. నువ్వు నాకు అవసరం లేదు. ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేస్తాడు షన్నూ. ఆ తర్వాత బాత్రూంకు వెళ్లి దీప్తి గుర్తొస్తుందని ఏడుస్తాడు షన్నూ. సిరి కూడా షన్నూను ఓదార్చేందుకు ప్రయత్నిస్తుంది. నువ్వు కూడా వెళ్లిపో సిరి అనడంతో ఆమె కూడా బాత్రూం కు వెళ్లి ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ చేస్తుంది. ఇద్దరు ఏడ్చుకుంటూ వచ్చి హగ్ చేసుకుంటారు ఒకరినొకరు చూసుకుంటూ.. ఇదంతా టాప్ 5 కోసం ఓ లెవల్ పర్ఫామెన్స్ అని అంతా అనుకుంటున్నారు.