Nayanthara : సౌత్ లో అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతోంది నయనతార. ఇప్పుడున్న వారందరిలోకెల్లా ఆమెనే ఎక్కువగా రెమ్యునరేషన్ అందుకుంటోంది. అయితే ఆమె వ్యక్తిగతంగా మాత్రం అనేక విమర్శలు ఎదుర్కొంది. ఎందుకంటే ఆమె గతంలో చాలామందితో డేటింగ్ చేసింది. అందులో హీరో శింబు, ప్రభుదేవా లాంటి వారు కూడా ఉన్నారు.
అప్పట్లో శింబుతో ఆమె రొమాన్స్ చేస్తున్న ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఆమె డేటింగ్ చేసిన వారిలో మరో హీరో, రాజకీయ నేత ఉన్నాడనే విషయం తెరపైకి వచ్చింది. ఆయన ఎవరో కాదు.. తమిళ నాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్. ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా నటుడిగా ఉన్నారు.
BJP Leader Radha Ravi Made Sensational Comments Udayanidhi Stalin Is Dating Nayanthara
అయితే చాలా కాలంగా నయనతారతో ఆయన డేటింగ్ చేస్తున్నాడంటూ బీజేపీ నేత రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరి ఎఫైర్ బయట పెట్టినందుకే తనను డీఎంకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూ చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
వారిద్దరూ ఇంకా సహజీవనం చేస్తున్నారని.. కానీ ఆ విషయం నాకు అవసరం లేదంటూ ఆయన చెప్పుకొచ్చాడు. దాంతో కోలీవుడ్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ అయిపోయింది. కానీ ఈ విషయం మీద నయనతార గానీ, ఉదయ నిధి గానీ ఇంకా స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Pooja Hegde : ఫ్రెండ్ లవర్ తో డేటింగ్ చేసిన పూజాహెగ్డే.. అప్పట్లో ఇదో సంచలనం..!
Read Also : Anasuya Bharadwaj : కోరిక తీర్చమని వేధించారు.. రెండేళ్లు ఛాన్సులు కోల్పోయా.. అనసూయ కామెంట్లు..!