Bollywood: బాలీవుడ్ హీరోలు వాళ్ళ బాడీ గార్డ్ లకు సంవత్సరానికి ఎన్ని కోట్లు ఇస్తున్నారో తెలుసా…?

Bollywood సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీ గా చలామణి అవుతున్న హీరోలు హీరోయిన్లు సినిమాల ద్వారా మంచి గుర్తింపును సాధించి ఉంటారు అలాగే వాళ్లు ఎంత పెద్ద హీరోలు అయినప్పటికీ బయటికి వెళితే వాళ్ళకి ప్రైవసీ అనేది ఉండదు దాంతో బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి బాడీగార్డులను పెట్టుకుంటారు. అయితే వాళ్ల బాడీగార్డ్ లకి ఒక్కొక్క హీరో ఎంత డబ్బులు పే చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం… సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ కొన్ని దశాబ్దాల […].

By: jyothi

Published Date - Tue - 24 August 21

Bollywood: బాలీవుడ్ హీరోలు వాళ్ళ బాడీ గార్డ్ లకు సంవత్సరానికి ఎన్ని కోట్లు ఇస్తున్నారో తెలుసా…?

Bollywood సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీ గా చలామణి అవుతున్న హీరోలు హీరోయిన్లు సినిమాల ద్వారా మంచి గుర్తింపును సాధించి ఉంటారు అలాగే వాళ్లు ఎంత పెద్ద హీరోలు అయినప్పటికీ బయటికి వెళితే వాళ్ళకి ప్రైవసీ అనేది ఉండదు దాంతో బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి బాడీగార్డులను పెట్టుకుంటారు. అయితే వాళ్ల బాడీగార్డ్ లకి ఒక్కొక్క హీరో ఎంత డబ్బులు పే చేస్తున్నాడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…


సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ కొన్ని దశాబ్దాల పాటు బాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్న ఈ విషయం అందరికీ తెలిసిందే బాలీవుడ్లో ఏ క్యారెక్టర్ అయిన అలవోకగా చేసి ఏకైక హీరో సల్మాన్ ఖాన్ అప్పట్లో వరుస విజయాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన సల్మాన్ ఖాన్ తనదైన మార్క్ నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు ఒకనొక సందర్భంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా ఇండియాలో గుర్తింపు పొందాడు. అయితే ఆ మధ్య వరుస ఫ్లాపులు ఎదురుకావడంతో డైరెక్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో తెలుగులో సూపర్ హిట్టయిన పోకిరి సినిమాని బాలీవుడ్ లో వాంటెడ్ పేరుతో రీమేక్ చేశాడు అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది దాంతో సల్మాన్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు ఆ తర్వాత వరుస హిట్లు కొడుతూ నెంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందాడు అయితే సల్మాన్ ఖాన్ బయటికి వచ్చినప్పుడు ఏ ఇబ్బంది కలగకుండా ఉండటానికి తన బాడీ గార్డ్ అయిన షేరా కు సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల వరకు చెల్లిస్తున్నారు…


అమితాబచ్చన్
బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ఒక స్టార్ హీరో గా వెలుగొందాడు అని చెప్పవచ్చు అప్పట్లో షోలే లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఇండస్ట్రీని శాసించాడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు కూడా కొన్ని మంచి క్యారెక్టర్ లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు పొందుతున్నారు అలాంటి అమితాబచ్చన్ బయటకు వచ్చినప్పుడు తన ఫ్యాన్స్ నుంచి ప్రేక్షకుల నుంచి ఇబ్బంది కలగకుండా ఉండటానికి బాడీగార్డ్ ని ఏర్పాటు చేసుకున్నారు అమితాబచ్చన్ తన బాడీగార్డ్ అయిన షిండే కి సంవత్సరానికి కోటిన్నర ఇస్తున్నాడు…


అక్షయ్ కుమార్
బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా అక్షయ్ కుమార్ అనే చెప్పాలి ఎవరికి ఏ ఆపద వచ్చిన తను ముందుండి సహాయం చేస్తూ ఉంటాడు అలాంటి మానవత్వం ఉన్న హీరో అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ ఒక టైమ్ లో వరుస హిట్లు సాధించుకుంటూ ఖాన్ త్రయం అందుకోలేని హిట్ లను సైతం తను అందుకున్నాడు అయితే అక్షయ్ కుమార్ బాడీ గార్డ్ గా ఉన్న వ్యక్తికి సంవత్సరానికి 1.20 కోట్లు చెల్లిస్తున్నారని తెలుస్తుంది…


షారుక్ ఖాన్
అమితాబచ్చన్ తర్వాత ఇండస్ట్రీ ని శాసించిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా షారుక్ ఖాన్ అని చెప్పాలి.దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే లాంటి సినిమాతో బాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు షారుక్ ఖాన్ డాన్ లాంటి సినిమాతో స్టార్ గా గుర్తింపు పొందాడు అలాగే ప్రస్తుతం చాలా సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు అలాంటి షారుక్ ఖాన్ తన బాడీ గార్డ్ అయిన రవి సింగ్ కి సంవత్సరానికి 2.5 కోట్ల వరకు చెల్లిస్తున్నారు…
ఇలా బాలీవుడ్ లో ఉన్న చాలా మంది హీరోలు బయటికి వస్తే ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి బాడీగార్డులను ఏర్పాటు చేసుకున్నారు అలాగే వాళ్లకు ఇచ్చే సాలరీ కూడా చాలా ఎక్కువ మొత్తం లోనే ఉన్నాయి…

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News