Charmy Kaur : పంజాబీ భామ చార్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ హీరోయిన్. ఆమె గతంలో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. తన నటనతో ఎలాంటి పాత్రకు అయినా జీవం పోసేలా ఆమె నటించిందనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మాత్రం ఆమె ప్రొడ్యూసర్ గా కొనసాగుతోంది.
కాగా ఆమె గత కొంత కాలంగా పూరీ జగన్నాథ్ తో డేటింగ్ చేస్తోందనే విషయం తెలిసిందే. వీరిద్దరిపై ఇప్పటికే అనేక రూమర్లు వస్తున్నాయి. కానీ వీరు మాత్రం వాటిని పట్టించుకోకుండా తిరుగుతున్నారు. అయితే ఇప్పుడు పూరీతో తిరుగుతున్న చార్మీ.. అప్పట్లో మరో డైరెక్టర్ తో కూడా డేటింగ్ చేసిందంట.
ఆయన ఎవరో కాదండోయ్ డైరెక్టర్ కృష్ణ వంశీ. మొదట్లో కృష్ణ వంశీ సినిమాలతో ఆమె ఫేమస్ అయింది. ఈయనతో సినిమాలు చేస్తున్న సమయంలోనే చార్మీ అతనితో సన్నిహితంగా ఉండేదంట. అప్పట్లో వార్తల్లో వీరిద్దరూ బాగా నిలిచేవారు. కృష్ణ వంశీతో చార్మీకి ఏదో సంథింగ్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చేవి.
Charmy Kaur Is Dating Director Puri Jagannath
కానీ వాటిపై వీరిద్దరు మాత్రం ఏనాడు స్పందించలేదు. కానీ రమ్యకృష్ణ మాత్రం వాటిని కొట్టి పారేసింది. ఇలాంటి రూమర్లు సమజమే అంటూ ఆమె ఆన్సర్ ఇచ్చింది. కానీ చార్మీ మాత్రం ఇంకా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. ఇప్పుడు పూరీతో కలిసి సినిమాలను నిర్మిస్తోంది ఈ హాట్ బ్యూటీ.
Read Also : Nayanthara : నయనతార ఆ రాజకీయ నేతతో కూడా ఎఫైర్ పెట్టుకుందా.. సంచలన విషయం..!
Read Also : Heroines : పెండ్లైన హీరోలతో ఎఫైర్ నడిపిన హీరోయిన్లు వీరే.. మహా ముదుర్లు..!