Film Industry : సినీ ఇండస్ట్రీ పైకి మాత్రమే కలర్ ఫుల్ గా ఉంటుంది.. కానీ లోపల గుట్టుచప్పుడు కాకుండా జరిగే కార్యకలాపాలు చాలానే ఉన్నాయి.. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా వినిపిస్తున్న పేరు క్యాస్టింగ్ కౌచ్.. సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం కమిట్మెంట్స్ అడుగుతారు అంటూ ఇటీవల కాలంలో చాలా మంది మీడియా ముందు చెప్పుకొచ్చారు.
ఇవన్నీ కామన్ అంటూ ఏదొక సమయంలో మేము కూడా వీటిని దాటుకుని వచ్చామంటూ చెబుతారు.. సినిమాల్లో నటించి లగ్జరీ లైఫ్ అలవాటు అయిన నటీమణులకు ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో డబ్బు రాదు.. దీంతో డబ్బు కోసం పక్కదారి పడుతుంటారు. సినీ ఫీల్డ్ లో విలాసాలు, జల్సాలకు అలవాటు పడ్డ ఎంతో మంది పక్కదారి పడుతూ తమ బంగారు భవిష్యత్తును నరకం చేసుకుంటున్నారు.
వ్యభిచార గృహాలను నడుపుతూ నీచానికి ఒడిగడుతున్నారు.. డబ్బు అలవాటు అవ్వడంతో దాని మీద వ్యామోహంతో ఎంతకైనా దిగజారడానికి వెనుకాడడం లేదు.. అప్పట్లో హీరోయిన్ గా నటించిన సుకన్య శ్రీమంతుడు సినిమాలో మహేష్ తల్లి పాత్రలో నటించింది. ఈమె వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది.
మరి ఇలా వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ నటీమణులు మన ఇండస్ట్రీలో ఉన్నారు. వారిలో భువనేశ్వరి, సైరా భాను లాంటి వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి.. ఇక కొత్త బంగారులోకం వంటి సినిమాతో హిట్ అందుకున్న శ్వేతా బసు ప్రసాద్ కూడా అడ్డంగా దొరికింది. ఈమె పోలీసులకు ఆఫర్లు లేకపోవడం వల్లనే ఇలా చేశానంటూ చెప్పింది. మరి ఆఫర్స్ లేక డబ్బు కోసం ఎంతకైనా తెగించేవారు చాలా మంది ఉన్నారు.
Read Also : Payal Rajput : కోరిక తీర్చమని రూమ్ కు రమ్మన్నాడు.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్..!
Read Also : Heroines : పెళ్లి కాకుండానే తల్లి అయిన హీరోయిన్లు.. ఎవరంటే..?