Niharika konidela : మెగా డాటర్ నిహారిక ఈ నడుమ ఎక్కువగా కాంట్రవర్సీల్లో నిలుస్తోంది. ఆమె చేస్తున్న కామెంట్లు కూడా ఆమెను వార్తల్లో నిలిచే విధంగా చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె భర్త జొన్నలగడ్డ చైతన్యకు దూరంగా ఉంటూ వస్తోంది. కొన్ని రోజుల క్రితమే చైతన్య తన ఇన్ స్టా అకౌంట్ నుంచి నిహారికతో దిగిన పెండ్లి ఫొటోలు మొత్తం డిలీట్ చేశాడు.
అప్పటి నుంచే వీరిద్దరి విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ నిహారిక మాత్రం దీనిపై ఇప్పటి వరకు స్పందించట్లేదు. కానీ తన కెరీర్ లో తాను బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె వరుసగా వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. రీసెంట్ గా ఆమె నటించిన డెడ్ ఫిక్సెల్స్ కు మంచి ఆదరణ లభిస్తోంది.
ఈ సిరీస్ లో కొన్ని బోల్డ్ కామెంట్లు కూడా ఉన్నాయి. ఓ సీన్ లో అయితే నిహారిక గేమ్ ఆడుతుండగా.. ఇది ఆడే గేమ్ ను అందరూ చూస్తారా అని తన ఫ్రెండ్ అడుగుతుంది. పక్కనే ఉన్న మరో ఫ్రెండ్ మాట్లాడుతూ కాదు కాదు.. దీన్ని చూసి మాస్టర్ బీట్ చేసుకోవడానికి అందరూ దీన్ని చూస్తారు అంటూ చెబుతాడు.
అది విన్న నిహారిక.. ఎహే వాడే చెప్పేది నమ్మకు నన్ను చూసి ఎవరూ మాస్టర్ బీషన్ చేసుకోడు అంటూ చెబుతుంది. ఈ సీన్ కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మెగా ఫ్యామిలీ అమ్మాయి ఇలాంటి డైలాగులు ఎలా చెబుతోంది అంటూ కొందరు కామెంట్లుపెడుతున్నారు.
Read Also : Sri Reddy : పవన్ తల్లిని తిట్టమని చెప్పింది వాడే.. శ్రీరెడ్డి ఆరోపణలు..!
Read Also : Jr NTR : ఎన్టీఆర్ కు ఆ అమ్మాయితో సీక్రెట్ ఎఫైర్.. ప్రముఖ క్రిటిక్ సంచలన పోస్టు..!