Deepika Padukone Love Affair News Viral : మామూలుగానే సినిమా తారలు అంటే ప్రేమ వ్యవహారాలు కామన్. కానీ ఈ జనరేషన్ లో కొందరు భామలు మాత్రం ఒకటి కంటే ఎక్కువ మందితో లవ్ ఎఫైర్లు పెట్టుకుంటున్నారు. అలాంటి వారిలో దీపికా పదుకొణె కూడా ఉంది. ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. కాగా ఆమె ఎంటైర్ కెరీర్ లో చాలామందితో లవ్ ఎఫైర్ పెట్టుకుంది. వారెవరో ఇప్పుడు చూద్దాం.
ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం మహేంద్ర సింగ్ ధోనీ. ఇతనితోనే ఆమెకు ముందుగా ఎఫైర్ స్టార్ట్ అయింది. అప్పట్లో వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ మధ్యలోనే విడిపోయారు. ఆ తర్వాత ధోనీ ఫ్రెండ్ అయిన యువరాజ్ సింగ్ తో కూడా ఆమె డేటింగ్ చేసింది. ఇద్దరూ రాసుకుని, పూసుకుని తిరిగారు.
తర్వాత కొన్ని రోజులకే బ్రేకప్ చెప్పిన దీపికా.. అటు సల్మాన్ ఖాన్ తో కూడా డేటింగ్ చేసింది. కానీ తక్కువ సమయంలోనే విడిపోయి రణ్ బీర్ కపూర్ తో ప్రేమలో పడింది. వీరిద్దరూ అయితే అప్పట్లో ఒకే ఇంట్లో ఉంటూ చాలా కాలం సహజీవనం కూడా చేశారు. ఆ తర్వాత అతన్ని కూడా వదిలేసి చివరకు రణ్ వీర్ సింగ్ ప్రేమలో పడింది.
Deepika Padukone Love Affair News Viral
వీరిద్దరూ చాలా కాలం డేటింగ్ చేసిన తర్వాత పెండ్లి చేసుకున్నారు. ఇప్పుడు పెండ్లి అయిన తర్వాత కూడా ఆమె వరుసగా సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమాలో చేస్తోంది. ఈ సినిమాతో ఆమెకు పాన్ వరల్డ్ గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Read Also : Ashu Reddy Wants Marry Pawan Kalyan : పవన్ కల్యాణ్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా.. అషురెడ్డి ఏంటీ మాటలు..!