Devi Sri Prasad : టాలీవుడ్ లో పెండ్లి కాని ప్రసాదులు చాలామందే ఉన్నారు. ఎంత స్టార్ డమ్ ఉన్నా.. ఎంత సంపాదిస్తున్నా సరే వారు మాత్రం పెండ్లి చేసుకోవట్లేదు. ఇలాంటి వారిలో దేవి శ్రీ ప్రసాద్ కూడా ఉన్నాడు. ఆయన వయసు ఇప్పటికే 43 ఏండ్లు దాటిపోతోంది. కానీ ఇంకా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నాడు.
అయితే దేవి శ్రీ ప్రసాద్ పెండ్లి చేసుకోకుండా సింగిల్ గా ఉండిపోవడానికి ఓ హీరోయిన్ కారణం అని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదండోయ్ చార్మీ. గతంలో ఓ సినిమా ఫంక్షన్ లో వీరిద్దరూ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అప్పటి నుంచే ఇద్దరూ స్నేహం పెంచుకుని ఆ తర్వత ప్రేమలో మునిగి తేలారు.
ఇద్దరూ పెండ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. అప్పట్లో వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇటు దేవితో ప్రేమలో ఉంటూనే అటు చార్మీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కూడా సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఈ విషయం దేవికి అస్సలు నచ్చలేదు.
తనను మోసం చేస్తోందని గ్రహించి ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు. అప్పటి నుంచే ఆయనకు అమ్మాయిలపై, ప్రేమపై పూర్తిగా నమ్మకం పోయిందని అంటుంటారు. అందుకే వయసు దాటిపోతున్నా సరే ఆయన మాత్రం ఇంకా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటున్నాడు. ఆయన పెండ్లి చేసుకుంటే చూడాలని ఆయన ఫ్యన్స్ ఆరాట పడుతున్నారు. చూడాలి మరి చేసుకుంటాడో లేదో.
Read Also : Anasuya Bharadwaj : కోరిక తీర్చమని వేధించారు.. రెండేళ్లు ఛాన్సులు కోల్పోయా.. అనసూయ కామెంట్లు..!
Read Also : Nayanthara : నయనతార ఆ రాజకీయ నేతతో కూడా ఎఫైర్ పెట్టుకుందా.. సంచలన విషయం..!