Director Ramgopal Varma : ఆమెకు అన్నీ జారిపోయాయ్.. ఆమెతో రొమాన్స్ చేయలేదుః ఆర్జీవీ..

Director Ramgopal Varma : గతంలో ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన జీఎస్టీ సినిమాలో మియా మాల్కోవా నటించిన సంగతి తెలిసిందే. గాడ్ సెక్స్ ట్రూత్ అనే సినిమాలో ఆమె చాలా బోల్డ్ గా నటించింది..

By: jyothi

Updated On - Sat - 27 May 23

Director Ramgopal Varma : ఆమెకు అన్నీ జారిపోయాయ్.. ఆమెతో రొమాన్స్ చేయలేదుః ఆర్జీవీ..

Director Ramgopal Varma  : కాంట్రవర్సీ డైరెక్టర్ ఆర్జీవీ ఏం మాట్లాడినా సరే చివరకు అది కాంట్రవర్సీనే అవుతుంది. ఆయన గతంలో లెజెండరీ డైరెక్టర్ గా ఉన్నాడు. కానీ ఇప్పుడు కేవలం కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్ గా మారిపోయాడు. కాగా ఆయన ఎలాంటి విషయాన్ని అయినా సరే ఓపెన్ గానే చెబుతుంటాడు. అదే ఆయన నైజం.

ఇక ఆయన ఇప్పుడు ఎక్కువగా అడల్ట్ సినిమలను మాత్రమే తీస్తున్నాడు. ఇక తాజాగా ఆర్జీవీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఇందులో రాపిడ్ ఫైర్ లో ఆయనకు ఓ ప్రశ్న ఎదురైంది. మీరు మియా మాల్కోవాతో సెక్స్ చేశారా అంటూ అడిగారు. దానికి ఆర్జీవీ చాలా డిఫరెంట్ గా సమాధానం ఇచ్చారు.

గతంలో ఆర్జీవీ డైరెక్షన్ లో వచ్చిన జీఎస్టీ సినిమాలో మియా మాల్కోవా నటించిన సంగతి తెలిసిందే. గాడ్ సెక్స్ ట్రూత్ అనే సినిమాలో ఆమె చాలా బోల్డ్ గా నటించింది. అయితే ఆ సినిమా సమయంలో తాను ఆమెతో సెక్స్ చేయలేదని తెలిపాడు ఆర్జీవీ. ఎందుకంటే ఆమె బాడీ పార్ట్స్ మొత్తం జారిపోయాయని.. అలాంటి అమ్మాయితో ఎలా చేస్తామంటూ కౌంటర్ వేశాడు ఆర్జీవీ.

Director Ramgopal Varma Was Asked Question In Rapid Fire

Director Ramgopal Varma Was Asked Question In Rapid Fire

అంటే ఆమె బాగుంటే ఒకవేళ చేసేవాడివే అన్నమాట అంటూ కొందరు కొంటెగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆర్జీవీ ఇప్పుడు రెండు సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నారు. త్వరలోనే ఏపీలోని ప్రస్తుత రాజకీయాలపై మరో సినిమా చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.

 

Read Also : Ravi Teja : పడిపోతున్న రవితేజ కెరీర్ ను నిలబెట్టిన డైరెక్టర్ ఆయనే.. రాజమౌళి కాదు..!

Read Also : Shruti Haasan : చాలా మందితో డేటింగ్ చేశా.. అందుకే విడిపోయా.. శృతిహాసన్ బోల్డ్ కామెంట్లు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News