Monal Gajjar:గుజరాతి డ్రెస్సింగ్‌లో మెరిసిన ‘సెక్సీ’బ్యూటీ ‘మోనాల్’..

Monal Gajjar :తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఒక్క నటనతోనే కాకుండా తమ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి వారికి దగ్గరయ్యారు. లోకల్ కాకపోయిన తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా తమ కట్టు, బొట్టు, భాష మీద పట్టు సాధిస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ‘మోనాల్ గజ్జర్’ఒకరు. పుట్టి పెరిగింది గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రాంతం. అయినా […].

By: jyothi

Published Date - Fri - 26 November 21

Monal Gajjar:గుజరాతి డ్రెస్సింగ్‌లో మెరిసిన ‘సెక్సీ’బ్యూటీ ‘మోనాల్’..

Monal Gajjar :తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు తమ టాలెంట్ ఫ్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఒక్క నటనతోనే కాకుండా తమ అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి వారికి దగ్గరయ్యారు. లోకల్ కాకపోయిన తెలుగు ప్రేక్షకులు మెచ్చే విధంగా తమ కట్టు, బొట్టు, భాష మీద పట్టు సాధిస్తూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ‘మోనాల్ గజ్జర్’ఒకరు.


monal

monal


పుట్టి పెరిగింది గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రాంతం. అయినా చూసేందుకు తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది ఈ భామ. మోనాల్ తన కెరీర్ మొదట్లో బ్యాంకులో ఉద్యోగం చేసిందట.. తన యోగా ట్రైనర్ సలహాతో రేడియో షో కొన్నాళ్లు చేసి, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, మోనాల్ తన మొదటి సినిమా 2012లో ‘డ్రాకుల’తో మళయాల ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత అదే ఏడాదిలో అల్లరి నరేష్ హీరోగా ‘సుడిగాడు’చిత్రంలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.


monal gajjar

monal gajjar


monal gajjar

monal gajjar


మోనాల్ గజ్జర్ తెలుగు, తమిళ్, మళయాళం, గుజరాతి, బాలీవుడ్‌లో కూడా పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్న మోనాల్.. పెద్ద హీరోలతో ఆఫర్లను దక్కించుకోలేకపోయింది. దీంతో చిన్న హీరోలతోనే సరిపెట్టుకుంది. ఇక బిగ్‌బాస్-4లో చేసిన మోనాల్ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే, తాజాగా మోనాల్ లేటెస్ట్ ఫోటో‌షూట్ సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. గుజరాతి కల్చర్ ఉట్టిపడేలా పింక్ డ్రెస్‌ ధరించిన మోనాల్ హాట్ లుక్స్‌తో మెరిసిపోతుంది.. క్యూట్ అండ్ హాట్, స్టన్నింగ్ లుక్స్‌తో దిగిన కలర్ ఫుల్ ఫోటోలను ఈ కుర్ర హీరోయిన్ షేర్ చేయగా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


monal gajjar

monal gajjar

Tags

Latest News

Related News