Harish Kalyan : మ‌రో యంగ్ హీరో పెండ్లి ఫిక్స్‌.. కాబోయే భార్య‌ను ప‌రిచ‌యం చేశాడుగా..!

Harish Kalyan : ఈ న‌డుమ వ‌రుస‌గా హీరోలు, హీరోయిన్లు పెండ్లి పీట‌లు ఎక్కుతున్న సంగ‌తి తెలిసిందే. వారికి జీవితం మీద ఆస‌క్తి ఏర్పుడుతుందో ఏంటో తెలీదు గానీ లేటు వ‌య‌సుదాకా పెండ్లి చేసుకోకుండా ఉండిపోయిన వారు కూడా ఇప్పుడు వ‌రుస‌గా పెండ్లి పీట‌లు ఎక్కుతున్నారు..

By: jyothi

Published Date - Thu - 6 October 22

Harish Kalyan : మ‌రో యంగ్ హీరో పెండ్లి ఫిక్స్‌.. కాబోయే భార్య‌ను ప‌రిచ‌యం చేశాడుగా..!

Harish Kalyan : ఈ న‌డుమ వ‌రుస‌గా హీరోలు, హీరోయిన్లు పెండ్లి పీట‌లు ఎక్కుతున్న సంగ‌తి తెలిసిందే. వారికి జీవితం మీద ఆస‌క్తి ఏర్పుడుతుందో ఏంటో తెలీదు గానీ లేటు వ‌య‌సుదాకా పెండ్లి చేసుకోకుండా ఉండిపోయిన వారు కూడా ఇప్పుడు వ‌రుస‌గా పెండ్లి పీట‌లు ఎక్కుతున్నారు. చాలామంది త‌మ‌కు పెండ్లి వ‌ద్దు అంటూ చెబుతుంటారు.

నాని మూవీలో..

అలాంటి వారు కూడా ఈ న‌డుమ పెండ్లి పీట‌లు ఎక్కుతున్నారు. ఇప్పుడు తాజాగా మ‌రో యంగ్ హీరో పెండ్లికి రెడీ అవుతున్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు త‌మిళంలో ప‌లు సినిమాల్లో హీరోగా చేసిన న‌టుడు హ‌రీష్ క‌ల్యాణ్‌. ఇప్ప‌టికీ ఆయ‌న చేతులో చాలానే సినిమాలు ఉన్నాయి. నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన జెర్సీ మూవీలో కూడా ఆయ‌న కీల‌క పాత్ర‌లో మెరిశాడు.

అయితే ఆయ‌న ఇప్పుడు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. తాను త్వ‌ర‌లోనే పెండ్లి చేసుకోబోతోతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. త‌న‌కు కాబోయే భార్య‌ను ప‌రిచ‌యం చేస్తూ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అంటూ కోరుకున్నాడు. ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

అంద‌రూ ఆయ‌న‌కు విషెస్ చెబుతున్నారు. మీ దాంప‌త్యం క‌ల‌కాలం క‌లిసి ఉండాలంటూ కోరుకుంటున్నారు వారి ప్యాన్స్‌.

Read Also : Business Idea : బిజినెస్ చేయాలనుకునే మహిళల కోసం మంచి ఐడియా

Read Also : Health Tips : తుమ్ములు వస్తున్నాయా?.. అయితే ఈ చిట్కాలు పాటించండి

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News