Hero Siddharth : హీరో సిద్దార్థ్ ఇప్పటి వరకు ఎంత మందితో లవ్ ఎఫైర్ నడిపాడో తెలుసా..?

Hero Siddharth : కెరీర్ పరంగా మంచి పొజీషన్ లో ఉన్న సిద్దార్థ్.. వ్యక్తిగతంగా మాత్రం కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నాడు. ఆయన ఎంతోమందితో లవ్ ఎఫైర్లు నడిపించాడు.

By: jyothi

Updated On - Sat - 20 May 23

Hero Siddharth : హీరో సిద్దార్థ్ ఇప్పటి వరకు ఎంత మందితో లవ్ ఎఫైర్ నడిపాడో తెలుసా..?

Hero Siddharth : కోలీవుడ్ లో ప్లే బాయ్స్ చాలామందే ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం హీరో సిద్దార్థ్ గురించే. ఆయన చాలా తక్కువ టైమ్ లోనే యూత్ ఐకాన్ గా అప్పట్లో ఊపేశాడు. ఆయన సినిమాలు అప్పట్లో యూత్ ను ఓ ఊపు ఊపేశాయి. అంతగా ఆయన సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి.

అయితే కెరీర్ పరంగా మంచి పొజీషన్ లో ఉన్న సిద్దార్థ్.. వ్యక్తిగతంగా మాత్రం కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నాడు. ఆయన ఎంతోమందితో లవ్ ఎఫైర్లు నడిపించాడు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది త్రిష. వీరిద్దరూ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా సమయంలో ప్రేమలో పడ్డారంట. అప్పటి నుంచే ఇద్దరూ చాలా కాలం డేటింగ్ చేశారు.

చివరకు ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత జెనీలియాను పట్టేశాడు సిద్దూ. వీరిద్దరి గురించి అప్పట్లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది. కానీ ఎక్కువ కాలం ఇద్దరూ కలిసి ఉండలేక విడిపోయారు. ఆ తర్వాత హన్సికతో కొన్నాళ్ల పాటు ప్రేమలో పడ్డాడు సిద్దూ. ఆమెతో కూడా త్వరగానే విడిపోయారు.

ఆ తర్వాత సమంతతో డేటింగ్ చేశాడు. అప్పట్లో ఇద్దరూ పెండ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ పెండ్లి చేసుకోకుండానే విడిపోయారు. ఇక కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ తో కూడా మనోడు లవ్ ఎఫైర్ నడిపించాడు. ఇప్పుడు అదితిరావు హైదరీతో ప్రేమలో ఉన్నాడు. మరి ఈమెతో ఎంత కాలం డేటింగ్ చేస్తాడో చూడాలి.

 

Read Also : Mass Maharaja Ravi Teja : అలాంటి వ్యాధితో బాధపడుతున్న రవితేజ.. అందుకే ముఖం ఇలా అయిందా..?

Read Also : Upendra : ఏకంగా 550 సార్లు రీ రిలీజ్ అయిన ఇండియన్ సినిమా ఏదో తెలుసా…?

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News