Heroine : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది అడ్డదార్లు తొక్కుతున్నారు. తమకు కావాల్సింది దొరక్కపోతే ఇంకో దారిలో వెళ్లి డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. ఒక ప్పటికంటే ఇప్పుడు డేటింగ్ కల్చర్ అనేది బాగా పెరిగిపోతోంది. అంతే కాకుండా ఇండస్ట్రీలో కొందరి కోరికలు తీర్చి అవకాశాలు పట్టాలని చూస్తున్నారు ముద్దుగుమ్మలు.
ఇప్పటికే చాలామంది హీరోయిన్లు కొంతమందితో డేటింగ్ చేసి అవకాశాలు పట్టేస్తున్నారు. ఇప్పుడు మలయాళ భాషకు చెందిన ఓ ముద్దుగుమ్మ కూడా ఇలాగే చేస్తోంది. ఆమె ఇప్పుడు తెలుగు సినిమాల్లో బాగా నటిస్తోంది. రీసెంట్ గా వచ్చిన ఓ తమిళ హీరో మూవీలో కూడా నటించింది.
ఆ హీరోకు గతంలోనే విడాకులు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఆయన ఒంటరిగా ఉంటున్నారు. ఇప్పటికే ఆయనకు చాలామందితో ఎఫైర్లు కూడా ఉన్నాయనే రూమర్లు వస్తున్నాయి. ఈ హీరోయిన్ కూడా తక్కువది కాదండోయ్.. గతంలో ఆమె కూడా ఓ స్టార్ డైరెక్టర్ తో ఎఫైర్ నడిపిస్తోంది. ఇప్పుడు అతన్ని వదిలేసినట్టు తెలుస్తోంది.
ఈ విడాకులు తీసుకున్న హీరోతో ఆమె సీక్రెట్ సరసాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా ఇద్దరూ కలిసి మూవీలో నటించారు. ఆ మూవీలో నటిస్తున్న సమయం నుంచే ఇద్దరూ సీక్రెట్ డేటింగ్ లో ఉన్నట్టు చెబుతున్నారు నెటిజన్లు.
ప్రస్తుతం చెన్నైలోని ఓ ఇంట్లో ఇద్దరూ సీక్రెట్ గా సరసాలాడుతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. చూడాలి మరి ఈ ఇద్దరూ పెండ్లి చేసుకుంటారా.. లేక మధ్యలోనే దూరం అవుతారా అనేది.
Read Also : Samantha : నా లైఫ్ ను నాశనం కావొద్దనే ఇలా చేస్తున్నా.. సమంత ఎమోషనల్..!
Read Also : Taapsee Pannu : ఆ డైరెక్టర్ రాత్రికి రమ్మన్నాడు.. తాప్సీ ఎమోషనల్ కామెంట్లు..!