Heroines : ఈ హీరోయిన్స్ మ్యారేజ్‌కు ముందరే ప్రెగ్నెన్సీ.. వారు ఎవరెవరంటే?

Heroines : ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో భిన్నమైన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు అమలులో ఉన్నాయి. పూర్వీకుల నుంచి మనకు వచ్చిన ఆ పద్ధతులను ఇప్పటికీ ప్రజలు అవలంభిస్తున్నారు. కాగా, కొన్ని విషయాల్లో మాత్రం పాశ్చాత్య ధోరణులు కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఆ పద్ధతులు ఫాలో అవుతుండటంతో ఆ పద్ధతులు ఎక్కువ మందిని ప్రభావితం చేస్తున్నాయి. ఆ కోవకు చెందిన విషయం ఒకటి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. భారతీయ వివాహ వ్యవస్థ అత్యంత […].

By: jyothi

Updated On - Sun - 14 November 21

Heroines : ఈ హీరోయిన్స్ మ్యారేజ్‌కు ముందరే ప్రెగ్నెన్సీ.. వారు ఎవరెవరంటే?

Heroines : ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో భిన్నమైన ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు అమలులో ఉన్నాయి. పూర్వీకుల నుంచి మనకు వచ్చిన ఆ పద్ధతులను ఇప్పటికీ ప్రజలు అవలంభిస్తున్నారు. కాగా, కొన్ని విషయాల్లో మాత్రం పాశ్చాత్య ధోరణులు కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలు ఆ పద్ధతులు ఫాలో అవుతుండటంతో ఆ పద్ధతులు ఎక్కువ మందిని ప్రభావితం చేస్తున్నాయి.

ఆ కోవకు చెందిన విషయం ఒకటి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. భారతీయ వివాహ వ్యవస్థ అత్యంత పవిత్రమైనదని పెద్దలు చెప్తుంటారు. కాగా, ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్‌కు పలు ప్రత్యేకతలున్నాయి. మన పద్ధతుల ప్రకారం పెళ్లి తర్వాత సంతానం కామన్. కానీ, పాశ్చాత్య ధోరణులు కొంచెం వేరేలా ఉంటాయి. పెడదారిని వెతుక్కున్నట్లుగానే వారి పద్ధతులుంటాయి. ఈ నేపథ్యంలోనే మన హీరోయిన్స్ కొందరు పెళ్లికి ముందరే ప్రెగ్నెంట్ అయ్యారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

అలా పెళ్లికి ముందర కాలు జారడమే కాదు ఏకంగా గర్భం దాల్చిన వారు కొందరు హీరోయిన్స్ ఉన్నారు. ఆ బీ టౌన్ హీరోయిన్స్ ఎవరంటే. నేహా ధూపియా, సెలీనా జైట్లీ, కొంక‌ణా సేన్‌, నీనా గుప్తా, గాబ్రియెల్లా, దియామీర్జా, న‌టాషా. వీరు మ్యారేజ్‌కు ముందరే ప్రెగ్నెంట్ అయ్యారు.

 heroines dia mirja

heroines dia mirja

గర్భం దాల్చిన తర్వాత వివాహం చేసుకుని పిల్లలను కన్నారు. హీరోయిన్ సెలీనా జైట్లీ పెళ్లికి ముందరే గర్భం దాల్చడమే కాదు ఏకంగా కవల పిల్లలకు జన్మనిచ్చింది కూడా. అలా పెళ్లికి మందర మ్యారేజ్ చేసుకున్న ఈమె.. కవల పిల్లలు విన్ స్టన్, విరాజ్ జన్మించిన తర్వాతనే పీటర్ హగ్‌ను మ్యారేజ్ చేసుకుంది. దియా మీర్జా పెళ్లి చేసుకునే సమయానికి మూడు నెలల గర్భవతి.. అయితే, ఆ సమయంలో ఎవరికీ చెప్పలేదు. తాను ప్రెగ్నెంట్ అన్న విషయం మెడికల్ రీజన్స్ వల్లే చెప్పలేకపోయానని తర్వాత వివరణ కూడా ఇచ్చింది దియా మీర్జా. వైభవ్ రేఖిని మ్యారేజ్ చేసుకునే నాటికే ఈమె ప్రెగ్నెంట్. గాబ్రియెల్లా డెమిట్రియాడెస్ కూడా పెళ్లికి ముందరే ప్రెగ్నెంట్.

heroines neha dupia

heroines neha dupia

కొంకణా సేన్, నటాషా స్టాంకోవే, నేహా ధూపియా కూడా పెళ్లికి ముందరే గర్భవతులయ్యాయరు. అయితే, వీరు మ్యారేజ్‌కు ముందరే ప్రెగ్నెంట్ అయ్యారన్న వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే, ఆ వార్తలను వారు ఒప్పుకోలేదు. కానీ, చివరకు ఆ వార్తలే నిజమయ్యాయి. సెర్బియా కంట్రీకి చెందిన డ్యాన్సర్ నటాషా స్టాంకోవె..బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెంట్ అయింది. ఆ తర్వాతనే క్రికెటర్ హార్దిక్ పాండ్యాను మ్యారేజ్ చేసుకుంది. నీనా గుప్తా కూడా అంతే.. మ్యారేజ్ ముందరే పెళ్లి చేసుకుంది. వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌ను పెళ్లి చేసుకునే ముందరనే ఈమె గర్భం దాల్చింది. ఈమె కూతురు మసాబా గుప్తా.

Tags

Latest News

Related News