NTR: లక్ష్మీ ప్రణతిని పెళ్ళి చేసుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా…?

NTR తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ అప్పట్లో హీరోగా ఇండస్ట్రీ మొత్తాన్ని తన నటనతో శాసించిన ఒకే ఒక్క నటుడు ఎన్టీఆర్ ఆయన చాలా సినిమాల్లో నటించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు నటుడు అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఒక జోనర్ కి ఫిక్స్ అవ్వకుండా అన్ని జోనర్ లో సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎంగా కూడా […].

By: jyothi

Published Date - Mon - 2 August 21

NTR: లక్ష్మీ ప్రణతిని పెళ్ళి చేసుకున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ ఎంత కట్నం తీసుకున్నాడో తెలుసా…?

NTR తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంత మంది హీరోలు ఉన్నప్పటికీ అప్పట్లో హీరోగా ఇండస్ట్రీ మొత్తాన్ని తన నటనతో శాసించిన ఒకే ఒక్క నటుడు ఎన్టీఆర్ ఆయన చాలా సినిమాల్లో నటించి ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు నటుడు అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఒక జోనర్ కి ఫిక్స్ అవ్వకుండా అన్ని జోనర్ లో సినిమాలు చేసి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్నాడు. అలాంటి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎంగా కూడా అయ్యారు పేదవాడి ఆకలి తీర్చిన ఒకే ఒక హీరో ఎన్టీఆర్ ఆయన తర్వాత వారసులు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ కొన్ని సినిమాల్లో హీరోగా నటించి తరువాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో తనకి అవకాశాలు పెద్దగా రాలేదు దాంతో అడపదడప క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.

ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు నందమూరి బాలకృష్ణ హీరోగా చాలా సినిమాల్లో నటించాడు. తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిన ఎన్టీఆర్ వారసుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ కూడా మంచి హీరోగా గుర్తింపు పొంది ముందుకు దూసుకెళ్తున్నాడు బాలకృష్ణ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు,సింహ, లెజెండ్ లాంటి సినిమాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఆయన బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ సినిమాలో నటిస్తున్నాడు.ఆ తర్వాత క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదిలా ఉంటే హరికృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో హీరోగా మంచి గుర్తింపు పొందాడు ఆ తర్వాత వచ్చిన సింహాద్రి సినిమా తో మాస్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు అగ్రహీరోగా ఎదిగాడు ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఆ తర్వాత మళ్లీ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు సాధించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో చారి గా ఎన్టీఆర్ నటించి తనదైన మార్కులతో మంచి గుర్తింపును సాధించారు ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం సినిమాలో కూడా హీరోగా నటించి మంచి గుర్తింపు పొందాడు ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమాతో మంచి గుర్తింపు సాధించాడు.

నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు సాధించాడు ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ 2011లో లక్ష్మీప్రణతి ని పెళ్లి చేసుకున్నాడు ఆవిడ ప్రముఖ వ్యాపారవేత్త అయిన నార్నే శ్రీనివాసరావు కూతురు జూనియర్ ఎన్టీఆర్ కి లక్ష్మీ ప్రణతిని పెళ్ళి చేసుకున్నందుకు గాను నార్నే శ్రీనివాసరావు 500 కోట్ల వరకు కట్నాన్ని స్థిర చర ఆస్తులుగా ఇచ్చారని చెబుతుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్, చిన్న కొడుకు పేరు భార్గవ్ రామ్…

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News