Ileana D’Cruz Has Affair With Tollywood Hero : గోవా బ్యూటీ ఇలియానాకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అప్పట్లో ఆమె తన సన్ననడుముతో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. పైగా కత్తిలాంటి ఫిగర్ తో కుర్ర హీరోలకు సైతం ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది ఈ భామ. అలాంటి ఇలియానా సౌత్ ఇండస్ట్రీని పదేండ్ల పాటు ఏలింది.
అగ్ర హీరోయిన్ గా అందరి సరసన నటించింది. కానీ మధ్యలోనేబాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ పెద్దగా స్టార్ డమ్ రాలేదు. కానీ ఆమె వ్యక్తిగతంగా మాత్రం ఇప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇలియానా పెండ్లి కాకుండానే ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమె రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది.
ఇలా డేటింగ్ చేయడం ఆమెకు కొత్తేం కాదు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. గతంలో నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు హార్మోన్స్ సమస్య తలెత్తింది. దాంతో ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు వాటిని కంట్రోల్ చేసుకోలేక ఓ తెలుగు హీరోతో ఎఫైర్ పెట్టుకున్నాను. దాదాపు ఆరేండ్ల పాటు అతనితో డేటింగ్ చేశాను.
మా ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో ఇద్దరం విడిపోయాం. అప్పటి నుంచి నేను అతనికి దూరంగా ఉంటున్నాను అంటూ తెలిపింది ఈ డస్కీ బ్యూటీ. కానీ అతని పేరును మాత్రం చెప్పలేదు. దాంతో అతను ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు. ఇలియానా చాలామందితో డేటింగ్ చేసింది. కానీ ఎవరినీపెళ్లి చేసుకోలేదు.
Also Read : Kangana Ranaut Dated Star Hero : భార్య వదిలేసిన స్టార్ హీరోతో నేను డేటింగ్ చేశా.. కంగనా రనౌత్ కామెంట్లు..!