Jagapathi Babu : ఫ్యామిలీ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతిబాబు.. ఈ హీరో వరుసగా ఫ్యామిలీ సినిమాలతోనే హీరోగా విజయాలు అందుకున్నాడు.. ముఖ్యంగా జగపతిబాబుకు మహిళా ఫ్యాన్స్ ఎక్కువ అనే చెప్పాలి.. అయితే ఆ తర్వాత తర్వాత మాస్ హీరోగా కూడా మారి తన అదృష్టాన్ని పరీక్షించు కున్నాడు..
కానీ ఫ్యామిలీ సినిమాలకు వచ్చిన ఆదరణ మాస్ సినిమాలకు రాలేదనే చెప్పాలి.. అందుకే ఈయన హీరోగా చేయడం మానేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. అంతేకాదు తనలోని టాలెంట్ మొత్తం బయటకు తీసి విలన్ గా కూడా మంచి గుర్తింపు పొందాడు. చెప్పాలంటే హీరోగా కంటే ఇప్పుడే ఈయనకు గుర్తింపు లభిస్తుందని చెప్పాలి..
ఇది పక్కన పెడితే జగపతిబాబు చాలా మందితో ఎఫైర్స్ నడిపారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి.. గతంలో ఈయన సౌందర్య ఆ తర్వాత ప్రియమణి తో ఎఫైర్స్ నడిపారని టాక్ వినిపించింది.. కానీ ఇప్పుడు ఈయన మరో హీరోయిన్ తో ఎఫైర్ నడిపినట్టు టాక్ వస్తుంది. ఆమె ఎవరో కాదు.. విమల రామన్.. మోడల్ గా వచ్చిన ఈమె ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది.
Jagapathi Babu Vimala Raman Had Romance
ఈమె అడపాదడపా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక జగపతిబాబుతో గాయం 2 సినిమాలో హీరోయిన్ గా నటించి గ్లామర్ లో హద్దులు దాటేసింది. మరి ఈ సినిమాలో ఈమె చేసిన అందాల విందుకు హీరో సైతం ఫ్లాట్ అయ్యాడని ఆ తర్వాత చట్టం సినిమాలో కూడా అవకాశం ఇచ్చినట్టు టాక్.. దీంతో వీరి మధ్య ఎఫైర్ నడిచింది అంటూ వైరల్ అయ్యాయి.. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
Read Also : Tamanna Bhatia : వామ్మో.. తమన్నా అలాంటి అబ్బాయిలను చూస్తే ఆ పని చేస్తుందట..
Read Also : Senior Director : ముసలి డైరెక్టర్ తో తిరుగుతున్న నటి.. ఇదేం పని బాబోయ్..!