Janhvi Kapoor : టైట్‌ డ్రెస్ లో అందాలన్నీ బిగించి విందు చేస్తున్న జాన్వీకపూర్‌..!

Janhvi Kapoor : జాన్వీకపూర్‌ అంటే ఇప్పుడు నార్త్ తో పాటు సౌత్‌ లో కూడా చాలా ఫేమస్‌ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె అందాలకు అంతటి డిమాండ్‌ ఏర్పడుతోంది..

By: jyothi

Published Date - Mon - 28 November 22

Janhvi Kapoor : టైట్‌ డ్రెస్ లో అందాలన్నీ బిగించి విందు చేస్తున్న జాన్వీకపూర్‌..!

Janhvi Kapoor : జాన్వీకపూర్‌ అంటే ఇప్పుడు నార్త్ తో పాటు సౌత్‌ లో కూడా చాలా ఫేమస్‌ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె అందాలకు అంతటి డిమాండ్‌ ఏర్పడుతోంది. అందాల తార శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీక‌పూర్‌. ఆమె ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే ఆమెకు భారీ ఫాలోయింగ్‌ సొంతం అయిపోయింది.

ఆ మూవీతో ఎంట్రీ..

అందుకే చాలా త్వరగానే పాపులర్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. ఇక ధడక్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వస్తూనే మంచి హిట్ అందుకుంది. దాని తర్వాతవ వరుసగా పెద్ద సినిమాల్లోనే నటిస్తోంది. తన అందం, అభినయంతో పాటు కాస్త గ్లామర్ డోస్ పెంచి బాలీవుడ్‌ను ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది.

గుంజన్ సక్సేనా అనే మూవీలో కూడా నటించింది. ఇక అప్పుడే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తోంది. రీసెంట్‌ గానే ఆమె నటించిన మిలీ సినిమా రిలీజ్‌ అయింది. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయినా సరే తన అందాలు మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హిట్‌ అవుతూనే ఉన్నాయి.

ఇక తాజాగా ఆమె భేడియా మూవీ ఈవెంట్ కు వచ్చింది. ఇందులో భాగంగా ఆమె తన అంద చందాలతో మరోసారి కట్టి పడేసింది. టాప్‌ లెస్ ఫ్రాక్‌ లో తన ఎద పరువాలతో పాటు బాడీని టైట్ చేసి చూపించేసింది. మరి మీరు కూడా చూసి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

Read Also : Allari Naresh : నా భార్యకు ఆ విషయమే తెలియదు.. పరువు పోయిందంటున్న అల్లరి నరేశ్‌..!

Read Also : Sai Pallavi : సాయిపల్లవి సినిమాలు మానేయబోతుందా.. కారణం ఇదే..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Related News