Janhvi Kapoor Sensational Comments On Brothers : నా సోదరులు నా ఫ్రెండ్స్ తో కూడా సె* చేశారు.. జాన్వీకపూర్ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..!

Janhvi Kapoor Sensational Comments On Brothers : బోణీ కపూర్-శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ కూడా ఇప్పుడు బాగానే యాక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్-31 సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఇదిలా ఉండగా ఆమె తాజాగా తన సోదరుల మీద సంచలన కామెంట్లు చేసింది. నా సోదరులు నాతో చాలా సన్నిహితంగా ఉంటారు..

By: jyothi

Updated On - Tue - 11 July 23

Janhvi Kapoor Sensational Comments On Brothers : నా సోదరులు నా ఫ్రెండ్స్ తో కూడా సె* చేశారు.. జాన్వీకపూర్ మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..!

Janhvi Kapoor Sensational Comments On Brothers : బాలీవుడ్ లో నటీనటులు ఎంత బోల్డ్ గా ఉంటారో మనకు తెలిసిందే. అక్కడి వారికి డేటింగ్ లు, మీటింగ్ లు అనేవి చాలా కామన్. వయసుతో సంబంధం లేకుండా అక్కడ ఎఫైర్లు పెట్టేసుకుంటారు. ఇలాంటి వారిలో ఎక్కువగా మనకు వినిపంచే పేరు అర్జున్ కపూర్. ఆయన బోణీ కపూర్ మొదటి భార్య కుమారుడు.

ఇండస్ట్రీలో బాగానే రాణిస్తున్నాడు. కానీ ఎక్కువగా ఆయన వార్తల్లో నిలిచేది మాత్రం మలైకా అరోరా వల్లనే. ఆమె వయసు ఇప్పుడు యాభై ఏండ్లు. తనకంటే 13 ఏళ్లు పెద్దది అయిన మలైకాతో ఆయన సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరూ బహిరంగంగానే తిరుగుతున్నారు. ఇక వెకేషన్ల పేరుతో ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు.

ఆ సినిమాతో ఎంట్రీ..

ఇక బోణీ కపూర్-శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీకపూర్ కూడా ఇప్పుడు బాగానే యాక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్-31 సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. ఇదిలా ఉండగా ఆమె తాజాగా తన సోదరుల మీద సంచలన కామెంట్లు చేసింది. నా సోదరులు నాతో చాలా సన్నిహితంగా ఉంటారు.

వారెప్పుడూ బోల్డ్ అనే పదాలకు దగ్గరగా ఉంటారు. ఇప్పటికే నా ఫ్రెండ్స్ తో కూడా వారు సెక్స్ చేశారు. కానీ వారిది స్వచ్ఛమైన ప్రేమ. మేం ఎప్పుడూ కలిసే ఉంటాం. మా ఫ్యామిలీ నుంచి మరింత మంది నటులు రావాలని నేను కోరుకుంటున్నాను అంటూ తెలిపింది జాన్వీకపూర్. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.

 

Read Also : Pavitra Lokesh Warning Sri Reddy : ఛాన్సుల కోసం పడుకుంటారు.. మళ్లీ కాస్టింగ్ కౌచ్ అంటూ డ్రామాలు.. పవిత్ర లోకేష్ సంచలనం..!

Read Also : Ileana D’cruz Bold Comments About Sex : అలా సె* చేసుకుంటే లాభం లేదు.. ఇలా చేయాలి.. ఇలియానా శృంగార పాఠాలు..!

Read Today's Latest Movies News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News