karthika Deepam : 22 Oct Today Episode : కార్తీక్‌ను బ్లాక్ మెయిల్ చేసిన మోనిత.. ఆ విషయాలు బయట పెడతానంటూ వార్నింగ్

karthika Deepam 22 Oct Today Episode : స్టార్ మా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 22,2021)న 1178వ ఎపిసోడ్‌లోకి వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లోని హెలెట్స్ ఓ సారి చూద్దాం. మోతిన గురించి పేపర్‌లో వచ్చిన న్యూస్‌ను పిల్లలకు చూపించడం సరికాదని శ్రావ్య అంటుంది. దీంతో ఆదిత్య రెస్పాడ్ అవుతూ వదిన సరైనపనే చేసిందంటూ సమర్థించడంతో.. కార్తీక్ రావడమే ఆలస్యం. ఆయన వస్త వెళ్లిపోవడమే అంటూ సౌందర్య సైతం అంటుంది. మరో సీన్‌లో.. […].

By: jyothi

Updated On - Fri - 22 October 21

karthika Deepam : 22 Oct Today Episode : కార్తీక్‌ను బ్లాక్ మెయిల్ చేసిన మోనిత.. ఆ విషయాలు బయట పెడతానంటూ వార్నింగ్

karthika Deepam 22 Oct Today Episode : స్టార్ మా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 22,2021)న 1178వ ఎపిసోడ్‌లోకి వచ్చేసింది. ఈ ఎపిసోడ్‌లోని హెలెట్స్ ఓ సారి చూద్దాం. మోతిన గురించి పేపర్‌లో వచ్చిన న్యూస్‌ను పిల్లలకు చూపించడం సరికాదని శ్రావ్య అంటుంది. దీంతో ఆదిత్య రెస్పాడ్ అవుతూ వదిన సరైనపనే చేసిందంటూ సమర్థించడంతో.. కార్తీక్ రావడమే ఆలస్యం. ఆయన వస్త వెళ్లిపోవడమే అంటూ సౌందర్య సైతం అంటుంది.

మరో సీన్‌లో.. రవిని, భారతిని పిలుచుకుంటూ కార్తీక్ లోపలికి వెళ్తాడు. ఆ మాటలను విన్న మోనిత సంతోషపడుతుంది. మీ నాన్న వచ్చాడు అంటూ కడుపులోకి బిడ్డకు చెబుతుంది. రవి, భారతితో కార్తీక్ మాట్లాడుతూ మోనిత విడుదలైందంట కదా.. మీకు ఆమె కనిపిస్తే చెప్పండి మేం అమెరికా వెళ్లిపోతున్నాం. ఇకనైన పిచ్చిపిచ్చి ప్రయత్నాలు మానుకోమనండి అంటూ కార్తీగా సీరియస్‌గా చెబుతాడు. అక్కడి నుంచి కార్తీక్ వెళ్లిపోతుండగా మోనిత ఎంట్రీ ఇస్తుంది. కార్తీక్ కాళ్లపై ఆమె పడటంతో అతడు షాక్ అవుతాడు. పైకిలే అని సీరియస్‌గా చెబుతాడు.

ఇంత ద్రోహమా..?
మోనితను ఇంట్లోనే ఉంచుకున్నారా? ఇంత ద్రోహం చేస్తారా అంటూ రవి, భారతిపై కార్తీక్ సీరియస్ అవుతాడు. మోనిత డైరెక్టుగా మా ఇంటికి వచ్చేస్తే ఏం చేయమంటావో చెప్పమంటూ రవి ప్రశ్నిస్తాడు. మేం భార్యాభర్తలం.. మా విషయాలు మేమే మాట్లాడుకుంటామంటూ రవికి మోనిత చెప్పడంతో.. భార్య భర్తలుమేంటి? అంటూ కార్తీక్ కోపంగా చూస్తాడు.

karthika Deepam 22 Oct Today Episode-1

karthika Deepam 22 Oct Today Episode-1

కడుపులో ఉన్న బిడ్డకు నువ్వు తండ్రి అయినప్పుడు మనం భార్యభర్తలమేకదా అంటూ మోనిత ఆన్సర్ ఇస్తుంది. నువ్వు అమెరికా వెళ్లిపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నిన్ను పద్మవ్యూహంలో ఇరికించాను. అందులోకించి నువ్వు బయటకు రావడం సాధ్యం కాదంటూ మోనిత అంటుంది.

కార్తీక్‌ను బ్లాక్ మెయిల్

అదే టైంలో కార్తీక్ కు దీప ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ లో మాట్లాడుతూ దీపా… నేను హాస్పిటల్ కు వెళ్లలేదు. కొన్ని లెక్కలు తేల్చేందుకు వచ్చా. ఆ పేపర్‌ను చూశా. దాని కోసం నువ్వేం ఆలోచించకు. అని ఫోన్ కట్ చేస్తాడు. అదే టైంలో మోనిత సీరియస్‌గా మాట్లాడుతూ నువ్వు ఎక్కడికి వెళ్లినా నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా అంటూ కార్తీక్‌కు వార్నింగ్ ఇస్తుంది. నీభార్యకు పిల్లలను పుట్టరనే కాదా నాకు శాంపిల్ ఇచ్చావ్ అని మోనిత అనడంతో కార్తీస్ సీరియస్ అవుతాడు. ఇదే విషయాన్ని మీడియా ద్వారా బటయపెడతాను అప్పుడేం చేస్తావంటూ మోనిత క్రూయల్ గా బదులిస్తుంది.

Tags

Related News