Karthika Deepam Nov 30 Today Episode : మోనిత ప్లాన్‌ను విన్న ప్రియమణి.. భారతికి మస్కా కొట్టిన మోనిత..

Karthika Deepam Nov 30 Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్‌లో కార్తీకదీపం సీరియల్స్‌ది స్పెషల్ ప్లేస్. ఈ సీరియల్ కు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. రోజురోజుకూ ఇంట్రెస్ట్ పెంచుతూ ట్విస్టులతో ఈ సీరియల్ కథ సాగుతోంది. మరి ఈ రోజు (నవంబర్ 30, 2021) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. దీప, కార్తీక్, హిమ, సౌర్య ఇలాగే ఫ్రెండ్స్‌గా ఉండాలని అనుకుంటారు. అంతలోనే సౌర్య మాట్లాడుతూ హిమకు గుడ్ […].

By: jyothi

Published Date - Tue - 30 November 21

Karthika Deepam Nov 30 Today Episode : మోనిత ప్లాన్‌ను విన్న ప్రియమణి.. భారతికి మస్కా కొట్టిన మోనిత..

Karthika Deepam Nov 30 Today Episode : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న సీరియల్స్‌లో కార్తీకదీపం సీరియల్స్‌ది స్పెషల్ ప్లేస్. ఈ సీరియల్ కు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. రోజురోజుకూ ఇంట్రెస్ట్ పెంచుతూ ట్విస్టులతో ఈ సీరియల్ కథ సాగుతోంది. మరి ఈ రోజు (నవంబర్ 30, 2021) ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.


దీప, కార్తీక్, హిమ, సౌర్య ఇలాగే ఫ్రెండ్స్‌గా ఉండాలని అనుకుంటారు. అంతలోనే సౌర్య మాట్లాడుతూ హిమకు గుడ్ న్యూస్ అంటూ ఓ విషయం చెబుతాడు. అది ఏంటంటే మనం త్వరలోనే బస్తీలో ఇల్లు కట్టుకుంటున్నాం అంటాడు. ఇందుకోసం అమ్మ, నాన్న సైట్ చూడ్డానికి వెళ్లారు అని చెబుతాడు. దీంతో హిమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. బస్తీ వద్దని బాబాయ్ కోపంగానే చెప్పాడుగా అంటూ చెబుతుంది హిమ. బాబాయ్ కు కోసం ఎక్కువగా ఉంటుంది. దానితో తోడు భయపడుతున్నారు. అమ్మ, నాన్న కోసం కొన్ని రోజులు అక్కడ, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాం అంతే.. అంటాడు సౌర్య.


karthika deepam nov 30episode

karthika deepam nov 30 episode



సీన్ కట్ చేస్తే.. అంతగా అవమానం జరిగిని మోనిత నవ్వుతూ ఉంటుందేంటి అని అనుకుంటుంది ప్రియమణి. ఇది గమనించిన మోనిత ప్రియమణితో ఇలా అంటుంది.. ఏంటి.. నేనేంటో అర్థం కావడం లేదా? నా ప్రేమ చాలా గొప్పది. దాని గురించి ఎవరికీ అర్థం కాదు.. అందరికీ అర్థమయ్యేలా నేనే చెప్పాలి.. చెబుతా.. దీపకు ఓ ఝలక్ ఇస్తా అంటుంది మోనిత.. అయితే ప్రియమని మాట్లాడుతూ మీరు తేల్చుకోవాలసింది కార్తీక్ గారితో కదా.. దీపమ్మ ఏం చేసింది అంటుంది. కార్తీక్ స్విచ్ దీప దగ్గర ఉంది. ఆ స్విచ్ నొక్కాలి అంటూ చెబుతుంది. ఇక దీప ఆనందరావుకు, సౌందర్యకు టీ ఇస్తుండగా కార్తీక్ ఎంట్రి ఇస్తాడు. దీప తొందరగా రెడీ అవ్వు. సైట్ చూడ్డానికి వెళ్దాము అని అంటాడు కార్తీక్. ఏంటి అని ఆనందరరావు అడగ్గా.. అదే మామయ్య నిన్న చెప్పాము కదా.. బస్తీలో స్థలం గురించి అని చెబుతుంది దీప.


ప్రియమణిని కాఫీ తీసుకురమ్మని అరుస్తుంది మోనిత.. అంతలోనే భారతి కాల్ చేస్తుంది. డాక్టర్ అసోసియేషన్ మీటింగ్ కు కార్తీను ప్రెసిడెంట్‌గా చేస్తున్నారట.. అని చెబుతుంది. నేను ఎక్కడికీ రానంటూ ఫోన్ పెట్టేయ్ అని చెబుతుంది మోనిత. ఇక మోనిత రాదనే విషయం తెలుసుకున్న కార్తీక్ కాస్త ఊపిరిపీల్చుకుంటాడు. ఇక మోనిత కార్తీక్ ఫొటోను చూస్తూ మాట్లాడుతుండగా ఆ విషయాలను ప్రియమణి వింటుంది. దీపను తప్పించేందుకు ప్లాన్ వేస్తుంది మోనిత. ఇక డాక్టర్ అసోసియేషన్ మీటింగ్ కు మోనిత ఎంట్రీ ఇవ్వడంతో అంతా షాకవుతారు.

Tags

Latest News

Related News