Kriti Sanon Responded On Body Shaming : సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ లేదా హీరోలపై ఈ నడుమ ఎక్కువగా బాడీ షేమింగ్ జరుగుతోంది. ఇండస్ట్రీ అంటేనే ఇక్కడ గ్లామర్ ప్రపంచం. ఇక్కడ సినిమాల్లో రాణించాలంటే హీరోల కంటే ముందు హీరోయిన్లకు కచ్చితంగా గ్లామర్ అనేది అవసరం అయిపోయింది. అది లేకపోతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
ఇంకా చెప్పాలంటే ఏ మాత్రం అటు ఇటుగా ఉన్నా సరే దారుణంగా ట్రోల్స్ చేస్తారు. స్టార్ హీరోయిన్లకు కూడా ఈ బాడీ షేమింగ్ తప్పదు. ఇక తాజాగా కృతిసనన్ కూడా తాను బాడీ షేమింగ్ ఎదుర్కున్నట్టు తెలిపింది. నేను మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడే సినిమాల్లోకి రావాలని అనుకున్నాను.
మొదటి రెండు సినిమాల్లో నటించినప్పుడు నన్ను దారుణంగా కామెంట్లు చేశారు. హెడ్ లైట్స్ లేవు.. బంపర్ లేదు అంటూ నా ఎద, బ్యాక్ భాగాలపై దారుణంగా కామెంట్లు చేశారు. చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు నేను మంచి పొజీషన్ కు వచ్చాను. కానీ ఇప్పుడు నన్ను ట్రోల్స్ చేసిన వారే మెచ్చుకుంటున్నారు.
అసలు హీరోయిన్ అంటే గ్లామర్ అనేది కంపల్సరీ. అది ఉన్నప్పుడు కూడా మళ్లీ ట్రోల్స్ చేయడం ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు అంటూ తెలిపింది కృతి. ఇక ఆమె రీసెంట్ గా నటించిన ఆదిపురుష్ మూవీ దారుణంగా ప్లాప్ అయింది. దాంతో ఆమె మళ్లీ బాలీవుడ్ మీదనే దృష్టి పెట్టేసింది.
Read Also : Naga Shaurya Responded On Love Affairs : ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్టు రాయండి ప్లీజ్.. నాగశౌర్య వింత కోరిక..!
Read Also : Alia Bhatt Comments On Sex : ఆ పొజిషన్ లో సె* చేయడం అంటే ఇష్టం.. హవ్వా.. ఆలియా భట్ తెగించేసింది..!